Tooltip

10 మంది డాక్టర్స్‌  నయం చేయలేని జబ్బు..  ఒక్క కరక్కాయతో మాయం!

Thick Brush Stroke

ఆయుర్వేద శాస్త్రంలో కరక్కాయకు విశేష స్థానం ఉంది..

Thick Brush Stroke

తెలుగులో కరక్కాయ అని.. సంస్కృతంలో హరీతకి, హిందీలో హరట్ అని పిలుస్తారు.

Thick Brush Stroke

కరక్కాయ పైత్యాన్ని హరిస్తుంది. చిన్న ముక్క బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ రసం మింగితే దగ్గు పోతుంది.

Thick Brush Stroke

కరక్కాయ ముక్కలను నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగితే గుండెకు ఎంతో బలం

Thick Brush Stroke

మలబద్దకంతో బాధపడేవారు కరక్కాయ తింటే విరోచనాలు సాఫీగా అవుతుంది.

Thick Brush Stroke

తరుచూ తలనొప్పితో బాధపడేవారు కరక్కాయ అరగదీసి ఆ చూర్ణాన్ని నుదిటిపై రాసుకుంటే తగ్గిపోతుంది.

Thick Brush Stroke

వాంతులు  అవుతుననప్పడు కరక్కాయ పొడిని మంచినీళ్లలో కలిపి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

Thick Brush Stroke

కరక్కాయ నమలడం వల్ల పిప్పి పన్ను పోటు తగ్గిపోతుంది.

Thick Brush Stroke

భోజనానికి ముందు కరక్కాయ చూర్ణాన్ని బెల్లంతో కలిపి అరచెంచాడు తీసుకుంటే రక్త మొలలు తగ్గిపోతాయి.

Thick Brush Stroke

కరక్కాయ, తేనె, బెల్లం కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి.

Thick Brush Stroke

దీర్ఘ కాలిక రోగాలు దూరం చేస్తుంది. విష జ్వరాలను తొందరగా నయం చేస్తుంది.

Thick Brush Stroke

బెల్లం, కరక్కాయ సమానంగా కలిపి తీసుకుంటే ఉబ్బసం సమస్య తగ్గుతుంది.

Thick Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం