Thick Brush Stroke

OTTలో దృశ్యం, దృశ్యం 2 లాంటి క్రైమ్ థ్రిల్లర్! ఇంకా చూడలేదా?

Tooltip

మలయాళ చిత్రాలకు తెలుగునాట మంచి ఆదరణ ఉంది

Tooltip

OTT వచ్చాక ఈ సినిమాలు చూసే వారి సంఖ్య ఇంకా పెరిగింది

Tooltip

మలయాళంలో తెరకెక్కించే క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇక్కడ చాలానే డబ్ అవుతున్నాయి

Tooltip

జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబోలో వచ్చిన 12th మాన్ మూవీ కూడా ఇలాంటిదే

Tooltip

దృశ్యం, దృశ్యం 2 సినిమాలు వీరి కాంబోలోనే తెరకెక్కి సంచలన విజయం సాధించాయి

Tooltip

ఇక 12th మాన్ విషయానికి వస్తే ఇది కూడా ఓ సూపర్ క్రైమ్ థ్రిల్లర్ 

Tooltip

11 మంది మంచి ఫ్రెండ్స్. ప్రతి విషయాన్ని తమ వాట్సప్ గ్రూపులో షేర్ చేసుకుంటూ ఉంటారు.

Tooltip

దీని కారణంగానే ఓ మర్డర్ జరుగుతుంది

Tooltip

హీరో ఈ మర్డర్ కేసుని ఎలా డీల్ చేశాడు అన్నదే ఈ చిత్ర కథ.

Tooltip

ఈ మూవీలో మోహన్ లాల్ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది

Tooltip

 కాకుంటే స్క్రీన్ ప్లేలో కొంత ల్యాగ్ ఉంది

Tooltip

టెక్నీకల్ గా మాత్రం 12th మాన్ అద్భుతంగా ఉంటుంది

Tooltip

ఓవరాల్ గా 12th మాన్ వీకెండ్ లో తప్పక చూడతగ్గ చిత్రం