జుట్టు రాలడాన్ని తగ్గించే  6 ఆహార పదార్థాలు!

Floral Pattern
Floral Pattern

జుట్టు రాలే సమస్య చాలా మందికి ఉంటుంది. అయితే ఈ సమస్యను వంటింట్లో ఉండే ఫుడ్స్ తోనే అధిగమించవచ్చునని స్టడీస్ చెబుతున్నాయి.

Floral Pattern
Floral Pattern

గ్రీన్ టీ వల్ల జుట్టు పెరుగుదల పెరుగుపడుతుంది. ఇది హెయిర్ సెల్స్ ని సజీవంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. 

గ్రీన్ టీ

Floral Pattern
Floral Pattern

అందానికి, చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణకు కొబ్బరి నూనె అద్భుతంగా పని చేస్తుంది. జుట్టు రాలకుండా ఉండాలంటే కొబ్బరి నూనె వాడాలని స్టడీస్ చెబుతున్నాయి.

కొబ్బరి నూనె:

Floral Pattern
Floral Pattern

ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఉల్లిలో ఉండే కొల్లాజెన్ స్కిన్ సెల్స్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఉల్లిపాయలు:

Floral Pattern
Floral Pattern

ఉల్లిపాయలను తిన్నా లేదా ఉల్లి జ్యూయిష్జ్యూస్ ని ఆయిల్ లా తలకు రాసుకున్నా జుట్టు పెరుగుదల అనేది ఉంటుందని స్టడీస్ చెబుతున్నాయి.

Floral Pattern
Floral Pattern

పసుపు పలుచగా ఉన్న జుట్టుని మందంగా చేయడమే గాక జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.

పసుపు:

Floral Pattern
Floral Pattern

ఆలివ్ ఆయిల్, పసుపు, నిమ్మరసం సమాన మిశ్రమంలో జుట్టుకు రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

Floral Pattern
Floral Pattern

గుమ్మడి గింజల నూనెను తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గడమే గాక జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

గుమ్మడి గింజలు:

Floral Pattern
Floral Pattern

సోయాబీన్స్ జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తాయని స్టడీస్ లో తేలింది.   

సోయాబీన్స్:

Floral Pattern
Floral Pattern

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం