కొలెస్ట్రాల్ ను కరిగించే 5 సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసా!

ప్రస్తుతం అధిక కొలెస్ట్రాల్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు.

ఇది ఎన్నో అనారోగ్యాలకు దారి తీస్తుంది.

అందుకే అధిక కొలెస్ట్రాల్ ను కరిగించుకోవడం ఎంతో అవసరం.

దానికోసం ఐదు రకాల ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.

నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లలో విటమిన్ సి రిచ్ గా ఉంటుంది.

అందువలన కొలెస్ట్రాల్ ను కరిగించడానికి సహాయపడతాయి.

ఆ తర్వాత వాల్ నట్స్  మన ఆరోగ్యానికి ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు.

ఇక రోజుకు గుప్పెడు గుమ్మడి గింజలు తీసుకుంటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది.

అలాగే పసుపు పాలకు కూడా కొలెస్ట్రాల్ లో కరిగించే సామర్థ్యం ఉంటుంది.

వీటితో పాటు  పుచ్చకాయ తినడం వలన కూడా ఈ సమస్య దూరం అవుతుంది.