భారీ డిజాస్టర్‌.. రూ.45 కోట్లు పెడితే.. వచ్చింది రూ.75 వేలు!

సినీ ఇండస్ట్రీలో జయాపజయాలు కామన్

కానీ.. కొన్ని పరాజయాలు కూడా హిస్టరీలో నిలబడి పోతాయి  

అలాంటి ఓ సినిమానే  లేడీ కిల్లర్

45 కోట్ల రూపాయలతో ఈ సినిమాను తెరకెక్కిస్తే.. కేవలం 70 వేల రూపాయలు తిరిగి వచ్చాయి

అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్‌ ఇందులో నటించారు

అసలు ఈ సినిమా వచ్చింది, పోయింది కూడా చాలా మందికి తెలియదు

దేశం మొత్తం మీద ఈ మూవీ కేవలం 293 టిక్కెట్లు అమ్ముడుపోయాయి

మొదటి రోజు రూ. 38,000 మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి

తరువాత రోజు ఇంకో సగం కలెక్షన్స్ వచ్చాయి.

అప్పటికే.. అనగా ఆ 2 రోజులకే  ధియేటర్ ఖాళీ అయిపోయింది

ఫైనల్ గ్రాస్ కేవలం 70,000 రూపాయలు మాత్రమే.

అంటే పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు

దీంతో..  ‘లేడీ కిల్లర్’  భారీ డిజాస్టర్‌గా సినీ చరిత్రలో నిలిచిపోయింది.