మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?  ఈ 4 ఆసనాలు ట్రై చేయండి!

iDreampost.Com

iDreampost.Com

 మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారి బాధ అంతా ఇంతా కాదు. కనీసం కుర్చీలో కూర్చొని మళ్లీ లేవాలంటే కూడా కష్టంగా ఉంటుంది.

iDreampost.Com

 ఈ నొప్పితో బాధపడే వారికి కొంచెం దూరం నడవాలంటే కూడా నరకంగా ఉంటుంది. కీళ్లన్నీ బిగుసుకుపోతాయి.

iDreampost.Com

ఆర్థరైటిస్, రుమటాయిడ్, గౌట్, జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ ఇలా మోకాళ్ల నొప్పుల్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే వీటికి యోగాతో చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

యోగ సాధనతో మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చని ఢిల్లీ ఎయిమ్స్ అధ్యయనం చేసి ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది.

iDreampost.Com

మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఉపయోగపడే ఆసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

iDreampost.Com

వీరభద్రాసనం  ఈ ఆసనం సాధన చేయడం వల్ల మోకాళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కండరాలు బలంగా మారతాయి.

iDreampost.Com

వీరభద్రాసనం శరీరాన్ని బలంగా మార్చడమే గాక స్థిరత్వం ఉండేలా చేస్తుందీ ఆసనం. బాడీ బ్యాలెన్స్‌తో పాటు ఏకాగ్రతను పెంచుతుంది.

iDreampost.Com

ఆంజనేయాసనం  లోవర్ బాడీ కండరాలను బలోపేతం చేయడంలో ఈ ఆసనం సాయపడుతుంది.

iDreampost.Com

ఆంజనేయాసనం తొడల వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగించి కండరాలను ఫ్లెక్సిబుల్ చేస్తుంది. అలాగే కీళ్లను బలంగా మారుస్తుంది.

iDreampost.Com

ఉపవిష్టకోనాసనం ఈ ఆసనం వెన్నెముక, కటి కండరాలను ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది. అలాగే కీళ్లను బలంగా మారుస్తుంది.

iDreampost.Com

సేతు బంధాసనం ఈ ఆసనం వెన్నెముక, కటి కండరాలను ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది. అలాగే కీళ్లను బలంగా మారుస్తుంది.

iDreampost.Com

సేతు బంధాసనం తొడ కండరాలు, కీళ్లను దృఢంగా మార్చడంలో ఇది దోహదపడుతుంది.

iDreampost.Com

సేతు బంధాసనం కీళ్లకు అనుబంధంగా ఉండే కండరాలను బలోపేతం చేయడంలోనూ ఇది సాయపడుతుంది.

iDreampost.Com

సేతు బంధాసనం తుంటి ఎముకల్ని ఫ్లెక్సిబుల్‌గా మార్చడంలోనూ ఈ ఆసనం ఉపయోగపడుతుంది.