Thick Brush Stroke

ఆరోగ్యంగా ఉండేందుకు 10 చిట్కాలు

నడవడం, డ్యాన్స్ చేయడం, సైకిలింగ్, తోట పని చేయడం వంటి వాటి వల్ల యాక్టివ్ గా, ఆరోగ్యంగా ఉంటారు.

పండ్లు, కూరగాయలు, ఓట్స్, బ్రౌన్ రైస్, బార్లీ, నట్స్, గుడ్లు, చేపలు వంటివి తింటే హెల్దీగా ఉంటారు.

సిగరెట్ అలవాటు ఉంటే మానేయడం మంచిది. సిగరెట్ తాగని వారితో పోలిస్తే సిగరెట్ తాగేవారు పదేళ్ల ముందే పోతారని నివేదికలు చెబుతున్నాయి.

నిద్రకి ప్రాధాన్యత ఇవ్వాలి. కరెక్ట్ గా నిద్ర పోతే బాడీలో సెల్స్ రిపేర్ అవుతాయి. ఎనర్జీ రిస్టోర్ అవుతుంది. హెల్దీగా ఉంటారు.

నీరు శరీరానికి సరిపడినంత తాగాలి. అప్పుడే శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.

అప్పుడప్పుడు మద్యం తాగితే ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. కానీ అతిగా తాగితే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు.

హెల్త్ రిలేటెడ్ టెస్టులు చేయించుకోవాలి. దీని వల్ల ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే జాగ్రత్త పడచ్చు.

బీఎంఐ, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి. నంబర్ ఎంత ఉన్న దాని మీద హెల్త్ ఆధారపడి ఉంటుంది.

ఒత్తిడిని వీలైనంత తగ్గించుకుంటే మంచిది. లేదంటే అధిక రక్తపోటు, గుండెపోటు, డిప్రెషన్ కి దారి తీస్తుంది.

మీరు లైంగికంగా బాగా చురుగ్గా ఉండేవారు అయితే జాగ్రత్త. లైంగిక వ్యాధులు సోకిన విషయం ఏళ్ళు గడిస్తేనే గానీ తెలియదు. కాబట్టి ముందుగా టెస్టులు చేయించుకుని జాగ్రత్త పడితే త్వరగా కోలుకుని హెల్దీగా ఉండచ్చు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం