థైరాయిడ్ ఉన్న వారు వానాకాలంలో తప్పక తీసుకోవాల్సిన 10 జాగ్రత్తలు!

Arrow

ప్రస్తుతం వర్షకాలం కావడంతో సీజనల్ ఇన్ఫెక్షన్ కు గురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది

Arrow

ముఖ్యంగా ఈ కాలంలో దగ్గు, జలుబు, ఫ్లూ, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా, చికునుగున్యా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

Arrow

ఇక వాటితో పాటు ఈ వర్షకాలంలో థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

Arrow

ఎందుకంటే.. ఈ కాలంలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణక్రియ వ్యవస్థ కూడా మందగిస్తుంది

Arrow

అందువల్ల వర్షాకలంలో ఈ జాగ్రత్తాలు పాటిస్తే  థైరాయిడ్ సమస్య పెరగకుండా అదుపులో ఉంటుంది.

Arrow

ప్రతిఒక్కరూ వర్షకాలంలో చల్లదాననికి భయపడి నీరు తాగడం మానేస్తారు.

Arrow

కానీ, ఈ కాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న, రోజు తగినంత నీరు త్రాగాలి లేదంటే థైరాయిడ్ ఫెషెంట్లకు శరీరం చాలా డీహైడ్రేట్ అవుతుంది.

Arrow

ఇక వర్షకాలంలో  అల్లం, హెర్బల్ టీలు, గ్రీన్ టీ, వంటివి థైరాయిడ్ సమస్య ఉన్నవారు తాగితే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Arrow

దీంతో పాటు  విటమిన్‌ B, C, మాంగనీస్‌ వంటి పోషకాలు ఉండే సీజనల్ ఫ్రూట్స్ ను తీసుకోవాలి.

Arrow

అయితే ఎక్కువగా యాపిల్స్, బేరి, దానిమ్మ, నారింజ పళ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభించిన ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది.

Arrow

అలాగే వర్షకాలంలో జీర్ణక్రియ వ్యవస్థ తగ్గువగా ఉన్నందున థైరాయిడ్ పేషెంట్స్‌కు తేలీకపాటి ఆహారం తీసుకోవాలి

Arrow

ఇక థైరాయిడ్ ఫేషెంట్స్ ఈ సీజన్ లో రోజువారి డైట్ లో వోట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి తినాలి.

Arrow

వీటితో పాటు చికెన్, చేపలు, టోఫు వంటి లీన్ ప్రోటీన్స్ కూడా తీసుకోవడం మంచింది.

Arrow

ముఖ్యంగా  థైరాయిడ్ ఫెషెంట్స్ ఈ కాలంలో చల్లని వస్తువులు, కూల్ డ్రింక్స్ కు తీసుకోవడం మంచిది కాదు.

Arrow

అలాగే బట ఫుడ్స్ కూడా ఈ కాలంలో తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Arrow

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం