ఎట్టి పరిస్థితుల్లోనూ లేడీస్ ఈ 10 ప్రదేశాలకు వెళ్ళకూడదు

నేషనల్ క్రైమ్ రికార్డ్స్  బ్యూరో నివేదికల ప్రకారం.. భారత్ లో 10 ప్లేసులు చాలా డేంజర్ అని తేలింది.

మీరు కనుక లేడీ ట్రావెలర్ ఐతే కనుక ఈ ప్లేసులకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త..

దేశంలో ఎక్కువగా ఢిల్లీలో మహిళల మీద నేరాలు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

ఆ తర్వాత గుజరాత్ లోని సూరత్ లో మహిళల మీద హింసకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పండుగ సమయంలో ఈ నేరాలు ఎక్కువగా ఉన్నాయి.  

కేరళలోని కొచ్చిలో మహిళల మీద దాడులకు, హింసకు పాల్పడుతున్నారు.   

కేరళ కొచ్చి తర్వాత గుజరాత్ లోని అహ్మదాబాద్ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ మహిళల మీద ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయి.

బహిరంగ ప్రదేశాల్లో.. ముఖ్యంగా ఈవెంట్స్ అప్పుడు వేధింపులకు గురి చేస్తున్నారు.   

ఆ తర్వాత చెన్నై, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సిటీల్లో మహిళల మీద దాడులు జరుగుతున్నాయి.

రాజస్థాన్ లోని జైపూర్, మహారాష్ట్రలోని నాగ్ పూర్ సిటీల్లో మహిళల మీద నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తేలింది.

బీహార్ లోని పాట్నా, ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ ఏరియాల్లో కూడా మహిళల మీద దాడులు జరుగుతున్నాయి.