యునెస్కో జాబితాలో చేరిన.. తప్పక చూడాల్సిన 10 భారదేశ వారసత్వ కట్టడాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న చారిత్రక, సాంస్కృతిక కట్టాడాలను గుర్తించి.. వారసత్వ సంపదగా ప్రకటిస్తుంది యునెస్కో.

ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు కట్టడాలకు యునెస్కో గుర్తింపు ఇస్తుంది.

మన దేశం నుంచి కూడా ఎన్నో కట్టడాలు యునెస్కో జాబితాలో చేరాయి.

భారతదేశం నుంచి యునెస్కో జాబితాలో చేరిన కొన్ని వారసత్వ కట్టడాలను ప్రతి ఒక్కరూ తప్పక చూడాలి.

ఇంతకు అవేంటి అంటే..

Arrow

తాజ్ మహల్ ఆగ్రా

జైపూర్ సిటీ, రాజస్థాన్

ఫతేపూర్ సిక్రి, ఉత్తర ప్రదేశ్

ఎల్లోరా గుహలు మహారాష్ట్ర

భారతదేశ పర్వత రైల్వేలు

కుతుబ్ మినార్ ఢిల్లీ

కోణార్క్ సూర్య దేవాలయం, ఒడిశా

ఆగ్రా కోట, ఉత్తర ప్రదేశ్

ఖజురహో స్మారక చిహ్నాల సమూహం, మధ్యప్రదేశ్

హంపి, కర్నాటక