10 ఉచిత ఆన్ లైన్ కోర్సులు! నేర్చుకుని సెటిల్ అవ్వండి..

"

"

నేర్చుకోవాలనే ఆరాటం ఉండాలే గానీ.. ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఎన్నో కోర్సులను నేర్చుకోవచ్చు.

"

"

అదీకాక ఆన్ లైన్ లో ఎన్నో సంస్థలు ఉచితంగా కోర్సులను నేర్పిస్తున్నాయి.

"

"

ఇక ఇప్పుడు ఇండియాలో కొన్ని సంస్థలు అందిస్తున్న 10 ఉచిత ఆన్ లైన్ కోర్సుల గురించి తెలుసుకుందాం.

"

"

'పైథాన్' కోర్స్ ను ఉచితంగా నేర్పించడానికి ఐఐటీ బాంబే ముందుకు వచ్చింది.

"

"

డిజిటల్ మార్కెటింగ్ కు సంబంధించి శిక్షణను ఫ్రీగా ఇవ్వడానికి గూగుల్ క్లౌడ్ ఆఫర్ చేస్తోంది.

"

"

అలాగే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా గ్రేట్ లెర్నింగ్ అనే సంస్థ ఎక్సెస్ కోర్స్ నేర్పిస్తుంది.

"

"

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మైక్రోసాఫ్ట్ కంపెనీ అజూర్ ఫండమెంటల్స్ ట్రైనింగ్ ను ఆఫర్ చేస్తోంది.

"

"

NPTEL ద్వారా ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ శిక్షణను ఐఐటీ కాన్పూర్ అందిస్తోంది.

"

"

TCS iON కెరీర్ ఎడ్జ్-యంగ్ ప్రొఫెషనల్స్ శిక్షణ ఇస్తోంది.

"

"

గూగుల్ బిగినర్స్ కోసం గూగుల్ అనలిటిక్స్ లో ఫ్రీగా కోర్స్ లు నేర్పిస్తోంది.

"

"

యూజర్స్ ఎక్స్ పీరియన్స్ ఫౌండేషన్స్(UX) డిజైనింగ్ శిక్షణను కోర్సెరా అందిస్తోంది.

"

"

ఐఐటీ ఖరగ్ పూర్ NPTEL ద్వారా జావా ప్రోగ్రామింగ్ ను ఆన్ లైన్ లో ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

"

"

గూగుల్ యాడ్స్ సర్టిఫికేషన్ లో ట్రైనింగ్ ఇవ్వడానికి గూగుల్ రెడీగా ఉంది.

"

"

పైన తెలిపిన ఆన్ లైన్ కోర్సులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఫ్రీగా నేర్చుకోవచ్చు.