హైబీపీని కంట్రోల్ చేసే 10 ఆహార పదార్థాలు! రిజల్ట్ పక్కా!

Lined Circle

పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం రిచ్ గా ఉండే పాలకూర, క్యాబేజీ వంటి ఆకుకూరలు తింటే హైబీపీ నియంత్రణలో ఉంటుంది.

Lined Circle

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ ఫ్రూట్స్ లో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి బీపీని తగ్గించడంలో సహాయపడతాయి.

Lined Circle

దుంపల్లో ఉండే నైట్రేట్స్ రక్తనాళాలను రిలాక్స్డ్ గా ఉంచడంలో తోడ్పడతాయి.

Lined Circle

ఆలివ్ ఆయిల్ లో మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి బీపీని తగ్గిస్తాయి.

Lined Circle

సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి ఫ్యాటీ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి బీపీని తగ్గించడంలో దోహదపడతాయి.  

Lined Circle

ఫైబర్, పొటాషియం, ప్రొటీన్లు అధికంగా ఉండే పప్పులు తినడం వల్ల హైబీపీ నియంత్రణలో ఉంటుంది.  

Lined Circle

70 శాతం లేదా అంతకంటే ఎక్కువ కోకో కలిగిన డార్క్ చాక్లెట్లలో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది.

Lined Circle

దానిమ్మ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం అధికంగా ఉంటాయి.

Lined Circle

ఓట్ మీల్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది.  

Lined Circle

వెన్న తీసిన పాలలో ఉండే పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.

Lined Circle

షుగర్ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన మాంసం, రీఫైండ్ కార్బోహైడ్రేట్స్, సాచురేటెడ్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి.

Lined Circle

అలానే ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ , సోడియం అధికంగా తీసుకోవడం వంటివి చేయకూడదు.   

Lined Circle

ఇవి ఆన్ లైన్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ఫుడ్స్ తీసుకునేముందు నిపుణులను సంప్రదించాల్సిందిగా మనవి.