ఈ 10 ఆహారపదార్ధాలు తినకే అనారోగ్యాలు! డాక్టర్స్ కి కూడా తెలియదు!

కాలంతో పాటు.. మన జీవినశైలీలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

మరీ ముఖ్యంగా తినే ఆహారం పూర్తిగా మారిపోయింది.

వందల ఏళ్లుగా మన పూర్వీకులు తింటూ వస్తోన్న ఆహారాన్ని గమనిస్తే..

సీజన్‌లవైజ్‌గా మన ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిదో దాన్నే ఆయా సీజన్లలో తినేలా అలవాటు చేశారు.

దాంతో వెనకటి కాలపు ఆహార అలవాట్ల వల్ల రోగాలు బారిన పడే అవకాశం తక్కువగా ఉండేది.

అయితే మారుతున్న కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి.

ఫ్యాషన్‌ అంటూ విదేశీ మోజులో పడి వారు తినే తిండి, కట్టే బట్ట మీద ఆసక్తి పెంచుకున్నాం.

ఈ అలవాటే మన ఆరోగ్యాన్ని దెబ్బ తీసింది.. అందుకే ఈ అనారోగ్యాలు అని నిపుణులు చెబుతున్నారు.

మరి మన పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన ఆ ఆరోగ్యకరమైన ఆహారం ఏంటంటే..

కుడుములు 

అరిశెలు 

కొబ్బరి ఉండలు 

నువ్వులతో చేసిన పదార్ధాలు 

ఆవిరి పిట్టు 

జొన్న రొట్టెలు 

రాగి సంగటి 

దుంపలు

 నెయ్యి

మినుములతో చేసిన పదార్ధాలు