సుహాన్ ఖాన్ తన తొలిసినిమా The Archies కోసం ఊటీ షూటింగ్ లో ఉంది. ఈ సినిమాను ఫేమస్ డైరెక్టర్ జోయా అక్తర్ (Zoya Akhtar) తీర్చిదిద్దుతున్నారు. తన 22వ బర్త్ డేని అక్కడే అగస్త్య, కుషీ కపూర్ లతో అక్కడే సెలబ్రేట్ చేసుకుంది. 2మిలియన్ ఫాలోవర్స్ ఉన్న సుహాన ఖాన్, కింగ్ ఖాన్ లా స్టార్ డమ్ సంపాదించుకోవడానికి అన్న ప్రయత్నాలు చేస్తున్నట్లే ఉంది.