ఈ ఫోటోలోని యంగ్ హీరోని గుర్తుపట్టారా.. ఒక్కో మూవీకి కోట్లు కలెక్ట్ చేస్తున్నాడు!

ఈ ఫోటోలోని యంగ్ హీరోని గుర్తుపట్టారా.. ఒక్కో మూవీకి కోట్లు కలెక్ట్ చేస్తున్నాడు!

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ యంగ్ హీరో ఎవరో కనిపెట్టారా.. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోల్లో ఒకరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈయన పేరు మారు మోగిపోతుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ యంగ్ హీరో ఎవరో కనిపెట్టారా.. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోల్లో ఒకరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈయన పేరు మారు మోగిపోతుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోలకు కొదవ ఉండదు. ఎందుకంటే.. ఇక్కడ తరుచు ఎంతోమంది యంగ్ హీరోలు పరిచయం అవుతూ ఉంటారు. అయితే ఇలా హీరోలుగా అలరించిన వారిలో చాలామంది మొదట చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మొదలవుతుంటారు. ముఖ్యంగా వారు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ గా,హీరోల ఫ్రెండ్స్ గా తమ కెరీర్ ను ప్రారంభిస్తారు. ఇక ఆ తర్వాత సినిమాల్లో ప్రధాన పాత్రాలు చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ క్రమంలోనే హీరోగా వెండితెరకు పరిచయం అవుతూ.. ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇటువంటి క్యాటగిరికి చెందిన చాలామంది హీరోలు ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి ఫేమ్ ను సంపాదించుకొని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో పై ఫోటోలో కనిపిస్తున్న ఈ యంగ్ హీరో కూడా ఒకరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈయన పేరు మారు మోగిపోతుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ యంగ్ హీరో ఎవరో కనిపెట్టారా.. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోల్లో ఒకరు. అంతేకాకుండా.. ఇటీవలే ఓ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని సంచలనం సృష్టించాడు. గత కొంతకాలంగా ఈయన పేరు ఇండస్ట్రీలో మారు మోగుతునే ఉంది. ఇప్పటికైనా ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఆయన మరెవరో కాదు.. యంగ్ హీరో ‘సిద్ధు జొన్నలగడ్డ’. ఈ పేరుతో పరిచయం కన్నా.. డీజే టిల్లు గానే ప్రేక్షులకు ఎక్కువగా పరిచయమయ్యాడు ఈ హీరో. ఇక ఈ పేరుకు ఉన్నా క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే సిద్ధు డీజే టిల్లు కంటే ముందు చాలా సినిమాల్లో నటించాడు.కానీ, ఆ సినిమాలేవీ ఈ హీరోకు అంతగా గుర్తింపు తెచ్చి పెట్టాలేదు. ఇదిలా ఉంటే.. పై ఫోటోలో కనిపిస్తున్న సిద్ధు లుక్ నేచురల్ స్టార్ నాని నటించిన ‘భీమిలి కబడ్డి జట్టు’ సినిమాలోనిది. ఇక ఈ సినిమాలో సిద్దు నటించడనే విషయం చాలామందికి తెలియదు.అలాగే ఎవరు ఆ సినిమాలో సిద్ధుని గమనించలేదు. ప్రస్తుతం సిద్ధు నటించిన భీమిలి కబడ్డి జట్టు సినిమా ఫోటో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసి అసలు ఇంతకి సిద్ధు జొన్నలగడ్డనా అని ఆశ్చర్యపోతున్నారు.

ఇకపోతే సిద్ధు టాలీవుడ్ లో మొదటిగా.. ‘జోష్’ సినిమాలో మెరిసాడు. ఇక ఆ సినిమా తర్వాత.. భీమిలి కబడ్డీ జట్టు, లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, బాయ్ మీట్స్ గర్ల్, గుంటూరు టాకీస్, కల్కి, కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాధ వినుమా వంటి చిత్రాల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు మెస్మరైజ్ చేశాడు. అయితే ఆ తర్వాత హీరోగా మారి డీజే టిల్లు సినిమాతో సూపర్ హిట్ కొట్టడమే కాకుండా.. ఇటీవలే వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఇక ప్రస్తుతానికి సిద్ధు టిల్లు క్యూబ్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి, నాని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సిద్ధు లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments