Pic Talk: అమ్మ పక్కన అందంగా కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్! గుర్తుపట్టారా?

Pic Talk: అమ్మ పక్కన అందంగా కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్! గుర్తుపట్టారా?

పై ఫోటోలో అమ్మ పక్కన అందంగా, ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ హీరోయిన్లలో ఒకరు. అంతేకాకుండా.. ఈమె సౌత్‌, నార్త్‌ అన్ని ఇండస్ట్రీల్లో దాదాపు స్టార్‌ హీరోల సరసన నటించింది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్నా ఆ హీరోయిన్‌ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..?

పై ఫోటోలో అమ్మ పక్కన అందంగా, ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ హీరోయిన్లలో ఒకరు. అంతేకాకుండా.. ఈమె సౌత్‌, నార్త్‌ అన్ని ఇండస్ట్రీల్లో దాదాపు స్టార్‌ హీరోల సరసన నటించింది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్నా ఆ హీరోయిన్‌ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..?

ప్రస్తుతం ఇప్పుడు  సెలబ్రిటీస్‌ చైల్డ్‌హుడ్‌ ఫోటోల  ట్రెండ్‌ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఏ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ లో చూసిన వివిధ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీస్‌ టీనేజ్‌ ఫోటోస్‌, చిన్ననాటి ఫోటోస్‌ అనేవి హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక ఫ్యాన్స్‌లో కూడా తమకు నచ్చిన స్టార్‌ నటీ, నటులు చిన్ననాటి ఫోటోలను చూస్తూ తెగ హంగామ చేస్తుంటారు. అంతేకాకుండా.. వారి ఫోటోలను లైక్స్‌ , షేర్స్‌ కొడుతూ.. సోషల్‌ మీడియాలో మరికొంత వైరల్‌ చేస్తుంటారు. ఇక ఎప్పటిలాగే మరో స్టార్‌ సెలబ్రిటీ చిన్ననాటి ఫోటో  అందర్నీ సందడి చేయడానికి ముందుకు వచ్చింది.  ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ హీరోయిన్లలో ఒకరు. అంతేకాకుండా.. ఈ హీరోయిన్‌ కు సౌత్‌, నార్త్‌ ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్‌ ఫాలొయింగ్‌ కూడా ఉంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో అమ్మ పక్కన అందంగా, ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ హీరోయిన్లలో ఒకరు. అంతేకాకుండా.. ఈమె సౌత్‌, నార్త్‌ అన్ని ఇండస్ట్రీల్లో దాదాపు స్టార్‌ హీరోల సరసన నటించింది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్నా ఆ హీరోయిన్‌ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు.. స్టార్‌ హీరోయిన్‌ ‘పూజ హెగ్డే’.  ప్రస్తుతం ఈ బ్యూటీ చైల్డ్ హుడ్ ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే చిన్న పిల్లగా ఉన్న ఆ ఫోటోను పూజనే తన తల్లిని గుర్తు చేసుకుంటూ రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక ఆ ఫోటోను చూసిన నెటిజన్స్‌, ఫ్యాన్స్‌ ఆమెను గుర్తుపట్టాలేకపోయారు.

ఇక పూజ హెగ్డే సినిమాల విషయానికొస్తే.. గత కొద్ది రోజులుగా ఈ అమ్మాడు  సౌత్, నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఫ్యామిలీతో గడుపుతుంది. అయితే పూజకు ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే.. ఆమె ఏ భాషల్లో సినిమాలు చేసిన అవి పెద్దగా వర్కవుట​ కావడం లేదు. అలాగే సినిమాల్లో అందాలు ఆరబోసినా.. ఆమెకు అదృష్టం కలిసి రావడం లేదు. పైగా  ఆమె చేసిన సినిమాలన్ని బ్లాక్‌ బస్టర్‌ డిజాస్టర్‌ గా నిలుస్తున‍్నాయి. అయినప్పటికి ఈ బ‍్యూటీకి కొత్త సినిమా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. కానీ, ఏ సినిమాలు కూడా హిట్‌ అందకోవడం లేదు. ఇక సినిమాల్లో జోరు తగ్గించిన అమ్మాడు సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తరుచు తన అప్ డేట్స్ షేర్ చేసుకుంటోంది ఈ ముదుగ్గుమ్మ.

అయితే పూజ హెగ్డె చివరిగా తమిళ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేసినా హిట్ ఫార్ములా వర్కవుట్ కాలేదు. ఇలాగైతే లాభం లేదని మకాంను ముంబైకి మార్చింది. నార్త్ లో కూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అది కూడా ఫ్లాప్ అయింది. కానీ,మళ్లీ అక్షయ్ కుమార్ తో ఓ సినిమా చేసింది. ఇక అది హిట్ కాకపోవడంతో సినిమాలు పక్కన పెట్టి సైలెంట్ గా ఫ్యామిలీతో గడుపుతోంది. మరి, ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పూజ హెగ్డె చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి .

Show comments