వచ్చే జన్మలో అయినా పెళ్లి చేసుకుందాం.. వైరల్ అవుతన్న లావణ్య త్రిపాఠి చిట్ చాట్

వచ్చే జన్మలో అయినా పెళ్లి చేసుకుందాం.. వైరల్ అవుతన్న లావణ్య త్రిపాఠి చిట్ చాట్

Lavanya Tripath: ఇటీవలే మెగా కోడలు లావాణ్య త్రిపాఠికి కాలకు గాయం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పూర్తిగా ఇంట్లోనే బెడ్ రెస్ట్ తీసుకుంటున్న అమ్మాడు సరదాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగానే ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చింది.

Lavanya Tripath: ఇటీవలే మెగా కోడలు లావాణ్య త్రిపాఠికి కాలకు గాయం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పూర్తిగా ఇంట్లోనే బెడ్ రెస్ట్ తీసుకుంటున్న అమ్మాడు సరదాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగానే ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చింది.

‘లావాణ్య త్రిపాఠి’.. ఈ పేరుకు ముందు మెగా అనే ట్యాగ్ తగిలించకపోతే కాస్త వెలుతుగానే ఉంటుంది. ఎందుకంటే..ఈమె ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇంట కోడలు . అయితే గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ ఇంట అంతా పండగ వాతవరణం నెలకొంటుంది. అయితే మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ కార్యక్రమంలోని ఈ మధ్య లావాణ్య అంతగా కనిపించడం లేదు. అందుకు కారణం.. లావాణ్య కాలుకు గాయం. తాజాగా ఈ విషయాన్ని లావాణ్య తన అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే లావాణ్య త్రిపాఠి తన ఇంట్లో మెట్లపై నుంచి కాస్త స్లిప్ అవ్వడంతో.. తన కాలు బెణికిందని, నెల రోజుల క్రితం ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చింది.

కానీ, ఆ నొప్పి మాత్రం తగ్గడం లేదని స్కానింగ్ చేయిస్తే.. యాంకిల్ ప్రాక్ఛర్ అయిందని, పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారంట. దీంతో బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఖాళీగా ఉన్న లావాణ్య తాజాగా ఇన్ స్టా లో తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే లావాణ్యకు తన ఫ్యాన్స్ రకరకాల ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు లావాణ్య ఆసక్తికర కామెంట్ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..ఇటీవలే లావాణ్యా త్రిపాఠి కాలుకి గాయం అయినా విషయం తెలిసిందే. అయితే కాల గాయం,నొప్పి ఎక్కువగా ఉండటంతో పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్న లావాణ్య తాజాగా ఇన్ స్టాల తన ఫ్యాన్స్ త చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే లావాణ్యకు తన ఫ్యాన్స్ రకరకాల ప్రశ్నలు వేశారు.ఈ సందర్భంగా ఒకరు మీ లెగ్ కి ఏమైంది ఇప్పుడు ఎలా ఉంది అంటూ అడగగా.. తనకు కాలుకు బాగానే ఉందని, కాస్త బెణికింది. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాని తెలిపింది.

అలాగే మరొక అభిమాని మన డిప్యూటీ సీఎం గురించి ఏమైనా చెప్పండి అంటే.. పవర్ అని రిప్లై ఇచ్చింది. ఇక మరొకరు నిహారిక గురించి ఒక్క పదంలో చెప్పండని అడిగితే.. బెస్టీ అని రిప్లై ఇచ్చింది. ఇలా అందరి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంది. ఇంతలోనే వింతగా మరొక ఫ్యాన్ పెళ్లి ప్రపోజ్ చేశాడు. మై ఫెవరెట్ ఏంజేల్ లావాణ్య.. నిన్ను ఈ జన్మలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. కానీ కుదర్లేదు.ఇక వచ్చే జన్మలో అయినా చేసుకుందాం అని అడిగేశాడు. దానికి లావాణ్య చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. హిందూ మత విశ్వాసం ప్రకారం.. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి. పైగా ఈ జన్మలోనే కాదు ఏడు జన్మల్లోనూ అతనే భర్తగే వస్తారని నమ్ముతారు అని.. ఇక వరుణ్ తేజ్ తనకు ఏడు జన్మల భర్త అని చెప్పకనే చెప్పేసింది.

అలాగే మరొక అభిమాని మీకు కష్టంగా అనిపించిన చిత్రం ఏది అని అడిగితే తన మొదటి సినిమా విషయాలను పంచుకుంది. కాగా,ఆ సమయంలో కేరవ్యాన్ లేదట, పై నుంచి పడిపోయిందట, ఇంక లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా వచ్చిందట. ఇక నో మేకప్, నో హెయిర్ స్టైల్ తో నటించినా.. మిథులన పాత్రను ప్రేక్షకులు బాగా ఆదరించరంటూ..చెప్పుకొచ్చింది. మరి, ప్రస్తుతం లావాణ్య ఫ్యాన్స్ తో చెప్పుకొచ్చిన ఆసక్తిర విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments