ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్..ఇప్పడు ఇలా మారిందేంటీ.. ?

ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్..ఇప్పడు ఇలా మారిందేంటీ.. ?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.. ఈమె తెలుగు ప్రేక్షకులు అందరికీ బాగా సుపరిచితమే. కాగా,ఈ అమ్మడు ఒకప్పుడు స్టార్ హీరోల సరసన బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఒకప్పుడు ఈ హీరోయిన్ కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.. ఈమె తెలుగు ప్రేక్షకులు అందరికీ బాగా సుపరిచితమే. కాగా,ఈ అమ్మడు ఒకప్పుడు స్టార్ హీరోల సరసన బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఒకప్పుడు ఈ హీరోయిన్ కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల జాబిత ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా.. ఒకనొక కాలంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన చాలమంది తారలు ఆ తర్వాత కాలంలో ఏదో ఒక కారణంతో ఇండస్ట్రీలో కనుమరగైపోయారు. అయితే, అలా ఇండస్ట్రీకి దూరమైన వాళ్లలో కొంతమంది పలు వ్యాపారాల్లో రాణిస్తూ.. ఫ్యామిలితో ఎంజాయ్ చేస్తుంటారు. మరి కొంతమంది మాత్రం ఇప్పుడిప్పుడే తమ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. అయితే వీరిలో కొందర్ని చూస్తే అసలు ఇంక ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన పడుచు పిల్లలా కనిపిస్తుంటారు. ముఖ్యంగా వయసు పెరిగిన వన్నె తగ్గని అందంతో మెరిసిపోతుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న హీరోయిన్ కూడా ఒకరు.ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్నా ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సంపాదించుకుంది. కాగా,అప్పటిలో ఈ బ్యూటీకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగే వేరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.. ఈమె తెలుగు ప్రేక్షకులు అందరికీ బాగా సుపరిచితమే. కాగా,ఈ అమ్మడు ఒకప్పుడు స్టార్ హీరోల సరసన బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఒకప్పుడు ఈ హీరోయిన్ కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు. ‘కామ్నా జెఠ్మలానీ’. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈమె మొదటగా జయం రవికి జోడిగా తమిళ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత.. గోపిచంద్ సరసన ‘రణం’ మూవీలో తెలుగునాట అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక అప్పటిలో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగులో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. కాకపోతే మొదట్లో ఈ అమ్మాడుకు చాలావరకు గ్లామరెస్ పాత్రలో మెరిసింది కానీ, ఎక్కడ విమర్శలకు తావివ్వకుండా మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంపిక చేసుకునేది. ఈ క్రమంలోనే వరుస హిట్స్ అందుకొని ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇలా కెరీర్ ఫుల్ ఫాంలో దూసుకుపోయిన ఈ బ్యూటీకి ఆ తర్వాత కాలంలో అంతగా సక్సెస్ అందుకోలేక పోయింది. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో మెరిసింది.

ఇక ఆ తర్వాత 2014లో బెంగుళూరుకు చెందిన బిజినెస్ మెన్ ను పెల్లి చేసుకొని పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది. కాగా,ప్రస్తుతానికి వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అయితే సినిమాలకు దూరమైన కామ్నా జెఠ్మలానీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ గడిపింది. ఇక కొంత కాలానికి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యి తరుచు తనకు సంబంధించిన ఏదో ఒక ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కామ్నా జెఠ్మలానీ లేటెస్ట్ ఫిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఫోటో చూసిన నెటిజన్స్ వయసు పెరుగుతున్న అమ్మడు అందం తగ్గడం లేదని,చాలా బ్యూటీఫుల్ గా ఉందని, ఇంతలా మారిపోయిదేంటి అంటూ ఇలా రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.ఇకపోతే కామ్నా ఇటీవలే వ్యవస్థ అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామ్నా జెఠ్మలానీ లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments