ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా..? ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా..? ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్

Pic Talk: పై ఫోటోలో చాలా క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. అయితే ఈమె చేసినవి తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మాడుకు ఉన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నరి ఎవరో గుర్తుపట్టారా..?

Pic Talk: పై ఫోటోలో చాలా క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. అయితే ఈమె చేసినవి తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మాడుకు ఉన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నరి ఎవరో గుర్తుపట్టారా..?

సినిమా అనేది ఒక ప్యాషన్ ప్రపంచం. ఈ ప్రపంచంలో అడుగుపెట్టి వెండితెరపై మెరవలని ప్రతిఒక్కరు కలలు కంటుటారు. ఇక ఈ కలలను నెరవేర్చుకునేందుకు చాలా కష్టపడుతుంటారు.ముఖ్యంగా సినిమాలకంటే మందు చాలామంది మోడలింగ్ రంగంలో మెరుస్తుంటారు. ఈ క్రమంలోనే రకరకాల గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ.. ఇండస్ట్రీలోని దర్శక,నిర్మాతల కంట పడతుంటారు. ఈ నేపథ్యంలోనే మొదట చిన్న చిన్న క్యారెక్టర్స్ లో స్పెషల్ సాంగ్స్ లో అలరిస్తూ.. ఆ తర్వాత హీరోయిన్లుగా సిల్వర్ స్క్రీన్ పై తళుక్కుమంటారు. ఇప్పటికే ఈ తరహా స్థాయి నుంచి వెండితెరపై వెలిగి ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న తారలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ బ్యూటీ కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. చేసేవి తక్కువ సినిమాలే, అది కూడా పెద్ద హిట్ అందించకపోయినా అమ్మాడు జోరు మాత్రం ఇండస్ట్రీలో ఏమాత్రం తగ్గలేదు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో చాలా క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. అయితే ఈమె చేసినవి తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మాడుకు ఉన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నరి ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు.. ‘డింపుల్ హయాతి’. ఈ పేరు వినగానే ఏ ముంబాయి హీరోయిన్ అనుకుంటారు. కానీ,ఈమె విజయవాడకు చెందిన అచ్చ తెలుగమ్మాయి. కాగా, ప్రస్తుతం ఈ అమ్మడు చిన్ననాటి ఫోటో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. డింపుల్ హయతి మొదట  సినిమాల కంటే ముందే మోడల్‌గా చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడి సినిమాలో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే డింపుల్ మొదట ‘గల్ప్’ మూవీతో తెలుగు అరంగ్రేటం చేసింది. ఆ తర్వాత అభినేత్రి 2 లో నటించి మెప్పించింది.

ఇక ఆ సినిమా తర్వాత.. డింపుల్ హయతి గద్దల కొండ గణేశ్ సినిమాలో సూపర్ హిట్టు నీ హైట్ అనే సాంగ్ లో మెరిసింది. ఈ సాంగ్ లో చేసినందుకు గాను ఆమెకు ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. దీంతో ఈమె రవితేజతో ఖిలాడీ, గోపిచంద్ రామబాణం చిత్రాల్లో హిరోయిన్ గా నటించింది. కానీ, ఈ సినిమాలేవీ డింపుల్ కు సక్సెస్ ను అందించ లేకపోయాయి. ఇకపోతే డింపుల్ హిందీలో కూడా అత్రంగి రే అనే సినిమాలో నటించింది. ఇలా అతి తక్కువ కాలంలోనే డింపుల్ హయాతి అందం, నటన, గ్లామర్ షో చేస్తూ హీరోయిన్ గా మంచి గుర్తంపు తెచ్చుకుంది. కానీ,ప్రస్తుతం డింపుల్ కు అవకాశాలు తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. ఇక ఆమె చేతిలో ఏ కొత్త ప్రాజెక్ట్ లేదంటూ సమాచారం. కానీ, కమల్ హాసన్ భారతీయుడు 2లో మాత్రం డింపుల్ ఓ స్పెషల్ సాంగ్ లో మెరివనుందంటూ టాక్ వినిపిస్తుంది. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డింపుల్ హయతి చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments