విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో విద్యార్థులంతా సమ్మార్‌ హాలిడేస్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక మరి కొన్ని రోజుల్లో వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.ఇక విద్యార్థులంతా ఈ వేసవి సెలవులను ముగించుకొని తిరిగి విద్యా సంస్థలకు హాజరుకావల్సి ఉంటుంది.  ఈ క్రమంలోనే.. తాజాగా విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 

ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో విద్యార్థులంతా సమ్మార్‌ హాలిడేస్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక మరి కొన్ని రోజుల్లో వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.ఇక విద్యార్థులంతా ఈ వేసవి సెలవులను ముగించుకొని తిరిగి విద్యా సంస్థలకు హాజరుకావల్సి ఉంటుంది.  ఈ క్రమంలోనే.. తాజాగా విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 

 

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నాడు లేని విధంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక పాఠశాలకు రూపురేఖలే మారిపోయాయి. గతంలో ఏ ప్రభుత్వం  చేయని విధంగా ప‍్రభుత్వ పాఠశాలలను అత్యాధునికంగా తీర్చిదిద్దడం, విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన అందించడం, ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యత కలిగిన రుచికరమైన భోజనం అందింస్తూ సర్కార్‌ తనదైన మార్క్‌ ను వేసుకుంది. అంతేకాకుండా.. ప్రైవేట్‌ పాఠశాలలు కన్నా ప్రభుత్వ పాఠశాలలు ఎందులోనూ తక్కువ కాదనే విధంగా కొత్త మెరుగులను తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే.. తాగునీటి వసతి, టాయిలెట్స్, మంచి క్లాస్ రూములు, విద్యార్థులకు ట్యాబ్ లెట్స్ పంపిణీ ఇలా చాలా విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో విద్యార్థులందారు సమ్మారు హాలీడేస్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నారు.  ఇక ఈ వేసవి సెలవులు అనంతరం మరి కొన్ని రోజుల్లో పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.ఇక విద్యార్థులంతా ఈ వేసవి సెలవులను ముగించుకొని తిరిగి విద్యా సంస్థలకు హాజరుకావల్సి ఉంటుంది.  ఈ క్రమంలోనే.. తాజాగా విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.   ఇకపై మధ్యాహ్న భోజనం మరింత నాణ్యతతో రుచికరంగా అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసం ప్రత్యేక చర్యలు ఇప్పటి నుంచే మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే విజయవాడలోని తాజ్ హోటల్ లో పనిచేసే చెఫ్ లతో మధ్యాహ్న భోజనం వండే సిబ్బందికి ట్రైనింగ్ ఇప్పించింది. ముఖ్యంగా అందులో పప్పు, వెజ్ కర్రీ, పులిహోర, పొంగల్, పప్పుచారు, వంటి వంటకాల తయారీపై తాజ్ హోటల్ చెఫ్ లు ట్రైనింగ్ ఇచ్చారు.

అంతేకాకుండా.. మరోవైపు తిరుపతి తాజ్ హోటల్ చెఫ్ లతో మధ్యాహ్న భోజనం రుచికరంగా చేసేందుకు అవసరమయ్యే టిప్స్ తో వీడియోలను కూడా ప్రభుత్వం రూపొందించింది. ఇక అందుకు సంబంధించిన వీడియోల‍్లో  రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలను ఎలా తయారు చేయాలో వివరించటంతో పాటుగా వాటి వల్ల కలిగే లాభాల గురించి కూడా చెఫ్‌లు వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో పాఠశాల విద్యాశాఖ నిర్వహించే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో అప్లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్‌ గా మారింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ల్లో ఇంకా ఎన‍్నికల లెక్కింపు రాకముందే, గెలుపెవరిదే తెలియకముందే.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల గురించి ఆలోచించి ప్రత్యేకంగా నాణ్యత కలిగిన, రుచికరమైన భోజనం అందించేందుకు కృషి చేయడం పై అందరూ ప్రశంసిస్తున్నారు. మరి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల భోజనం గురించి ప్రత్యేక​ చర్యలు తీసుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 

Show comments