OTT Releases: ఈ 3 రోజులు OTT పండుగ! రోజుకి 5 కొత్త సినిమాలు! ఇక జాతరే!

ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీలో మరిన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలు సందడి చేయనున్నాయి. ఈ మూడు రోజుల్లోనే సుమారు 16 చిత్రాల వరకు రిలీజ్ అవ్వడంతో.. ఇది ఓటీటీ ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్ అని చెప్పితీరాలి. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీలో మరిన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలు సందడి చేయనున్నాయి. ఈ మూడు రోజుల్లోనే సుమారు 16 చిత్రాల వరకు రిలీజ్ అవ్వడంతో.. ఇది ఓటీటీ ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్ అని చెప్పితీరాలి. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఒకప్పుడు వీకెండ్ వస్తుదంటే థియేటర్ లో ఏ సినిమాలు విడుదల అయ్యాయా అని చేస్తుండేవారు ప్రేక్షకులు. కానీ, ఇప్పుడు అంతా ఓటీటీ లో ఏ చిత్రాలు ఎప్పుడు విడుదల అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే థియేటర్ లో మిస్ అయిన సినిమాలు కూడా నెల లోపే ఓటీటీలో ప్రత్యేకశమౌతున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ కూడా ఎక్కడా ఆలస్యం చేయకుండా .. ముందుగానే వారి సినిమాలను ఓటీటీలో ప్రసారం చేయడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు. అలా ప్రతి వారం అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోను పదుల సంఖ్యలో సినిమాలు, సిరీస్ లు విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు, సిరీస్ ల లిస్ట్ ఇలా ఉంది. అందులోను ప్రత్యేకించి కేవలం ఈ రెండు మూడు రోజుల్లోనే ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఏ ఏ సినిమాలు , వెబ్ సిరీస్ లు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే వివరాలు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్:

1) ఫిబ్రవరి 15: హౌజ్ ఆఫ్ నింజాస్ (వెబ్ సిరీస్)
2) ఫిబ్రవరి 15: ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్ సీజన్ 2 (వెబ్ సిరీస్)
3) ఫిబ్రవరి 15: లిటిల్ నికోలస్ హౌజ్ ఆఫ్ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ మూవీ)
4) ఫిబ్రవరి 15: రెడీ సెట్ లవ్ (వెబ్ సిరీస్)
5) ఫిబ్రవరి 15: ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్)
6) ఫిబ్రవరి 15: ది క్యాచర్ వాజ్ ఏ స్పై
7) ఫిబ్రవరి 16: ది అబిస్
8) ఫిబ్రవరి 16: కామెడీ చావోస్ (వెబ్ సిరీస్)
9) ఫిబ్రవరి 16: ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్ (డాక్యుమెంటరీ సినిమా)
10) ఫిబ్రవరి 16: ది వారియర్ సీజన్ 1-3 (వెబ్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్ వీడియో:

1) ఫిబ్రవరి 15: రూట్ నెం. 17 (తమిళ చిత్రం)
2) ఫిబ్రవరి 16: అమవాస్ (హిందీ చిత్రం)

జీ5 ఓటీటీ:

1) ఫిబ్రవరి 16: ది కేరళ స్టోరీ (హిందీ సినిమా)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

1) ఫిబ్రవరి 17: నా సామిరంగ (తెలుగు చిత్రం)
2) ఫిబ్రవరి 16: సలార్ (హిందీ వెర్షన్)
3) ఫిబ్రవరి 16: ది స్టోరీ ఆఫ్ అజ్ (వెబ్ సిరీస్ సీజన్ 1)

ఇక వీటితో పాటు ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న హిట్ చిత్రాలు మరికొన్ని. ఇలా ఈ మూడు రోజుల్లో సుమారు 16 సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. వీటిలో సంక్రాంతి కానుకగా థియేటర్ లో .. బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చిత్రాలు కూడా ఉన్నాయి. దీనితో ప్రేక్షకులు ఈ సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి, ఈ మూడు రోజుల్లో విడుదల కానున్న ఓటీటీ రిలీజెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments