Indian Cricket Team : ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ కి కొత్త తలనొప్పి

By iDream Post Oct. 20, 2021, 07:20 pm IST
Indian Cricket Team : ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ కి కొత్త తలనొప్పి
సాలిడ్ ఓపెనింగ్... ఫ‌స్ట్ డౌన్ లో కింగ్ కోహ్లీ, నెక్ట్స్ సూర్య‌కుమార్, పంత్, జ‌డేజా... ఓపెనింగ్ ఊపునిస్తే.... మిడిల్ ఆర్డ‌ర్ దుమ్మురేపు బ్యాటింగ్ లైన‌ప్. ఇక్క‌డే ఇండియాకో స‌మ‌స్య. ఒక్కో ప్లేస్ కు క‌నీసం ఇద్ద‌రైనా పోట‌ప‌డుతున్నారు. అలాగ‌ని అంద‌రూ ఐపీఎల్ తో సూప‌ర్ ఫామ్ లో లేరు. మ‌రి ధోనీ స‌ల‌హా ఏంటి? అత‌ని మాట‌ను కోహ్లీ, ర‌వి శాస్త్రిలు వింటారా? ఆస్ట్రేలియా చివరి వార్మప్ గేమ్‌లో బ్యాటింగ్ ఆర్డర్ ను టెస్ట్ చేయాల‌ని చూసింది. తీరాచూస్తే... రెండు వికెట్లే ప‌డ్డాయి. మిడిల్ ఆర్డ‌ర్, లోవ‌ర్ ఆర్డ‌ర్ స‌త్తా ఏంటో తెలియ‌లేదు. ఇంత‌కీ ఇండియా త‌న బ్యాటింగ్ ఆర్డ‌ర్ ప్రొబ్ల‌మ్ ను సాల్వ్ చేయ‌గ‌ల‌దా?
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp