UAE Pitches WT20 : ఐపీఎల్ నుంచి నేర్చుకోవాల్సిన పిచ్ పాఠాలివే

By iDream Post Oct. 21, 2021, 09:35 pm IST
UAE Pitches WT20 : ఐపీఎల్ నుంచి నేర్చుకోవాల్సిన పిచ్ పాఠాలివే
ఐపీఎల్ నుంచి నేర్చుకోవాల్సిన పిచ్ పాఠాలివే. ఐపీఎల్ లో ఆడిన పిచ్ ల మీద‌నే వర‌ల్డ్ క‌ప్ జ‌రుగుతోంది. బాల్ గింగ‌రాలు తిరిగే పిచ్...మ‌రింత‌గా స్లో కావ‌డం ఖాయమ‌న్న అంచ‌నా చాలామందిది. ఒక‌ప్పుడు షార్జా పిచ్ అంటేనే హాఫ్ సెంచ‌రీలు....సెంచరీలు... సిక్స‌ర్లు. ఇప్పుడు సీన్ మారింది. రెండు ఓవ‌ర్ల‌కు ఓ సిక్స్ ప‌డే చోట నాలుగు ఓవ‌ర్ల‌కు ఓ సిక్స్ కొడితే గొప్పలా త‌యారైంది. 160 ర‌న్స్ కొడితే ఛేజ్ చేయ‌డం చాలా క‌ష్టం. షార్జా క‌న్నా దుబాయ్ పిచ్ కాస్త బెట‌ర్. క‌నీసం 20 ఓవ‌ర్ల మ్యాచ్ లో 180 ర‌న్స్ రావాలంటే అబుదాబీలో ఆడాల్సిందే. ఇంత‌కీ ఈ మూడు పిచ్ ల మీద ఎలాంటి స్ట్రాట‌జీలుండాలి. జ‌ట్లు ఎలాంటి ప్రిప‌రేష‌న్ తో రావాలి? టాస్ గెలిస్తే ఏం చేయాలి? వాచ్ దిస్ ఎనాల‌సిస్
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp