Stop victim blaming

By Siva Racharla Nov. 29, 2019, 08:57 pm IST
Stop victim blaming

విక్టిమ్ బ్లెమింగ్ అనేది ఉన్మాదంగా పెరుగుతుంది. విక్టిమ్ పట్ల సానుభూతి ఉన్నా లేకున్నా సుద్దులు చెప్పటం ఆపండి.

అలా చేసి ఉండొచ్చు ,ఇలా చేసి ఉండొచ్చు అని విజ్ఞాన ప్రదర్శన చెయ్యొద్దు. భవిషత్తులో ఇలాంటి సంఘటనలు బారిన పడకుండా ఉండటానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వటం వేరు, విక్టిమ్ చావుకు పలానా జాగర్తలు తీసుకోకపోవటమే కారణం అనటం అమానవీయం..

బిడ్డ ప్రమాదంలో ఉందని తెలిస్తే ఏ తల్లితండ్రులు, కుటుంబసభ్యులు & స్నేహితులు చేష్టలుడిగి ఇంట్లో కూర్చోరన్న కనీసం విజ్ఞతను పరిగణించాలి. మన వ్యవస్థలలో ఎంత rigidness ఉందొ తెలియంది కాదు.
Presence Of Mind అని ఒకటి ఉంటుందని గుర్తించాలి . విపత్కర పరిస్థితుల్లో అది ఏమేర పనిచేస్తుంది ?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp