మాస్టర్ మొదటి రోజు వసూళ్లు : సాలీడ్

By BO_tracker Jan. 14, 2021, 06:16 pm IST
మాస్టర్ మొదటి రోజు వసూళ్లు : సాలీడ్

భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన విజయ్ మాస్టర్ టాక్ నెగటివ్ గానే ఉన్నప్పటికీ భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయడంతో వసూళ్లు అదిరిపోయాయి. ఆరు కోట్ల దాకా షేర్ రాబట్టి షాక్ ఇచ్చింది. అప్పటికే క్రాక్ కొంత నెమ్మదించడం, మరుసటి రోజుకు రెడ్, అల్లుడు అదుర్స్ ని ప్లాన్ చేయడం కలిసి వచ్చింది. ఈ జోరు ఎంతదాక ఉంటుందో తెలియదు కానీ ఇప్పటికైతే మాస్టర్ మాత్రం కలెక్షన్స్ లో గట్టి ఫిగర్స్ నమోదు చేశాడు.

- ఏరియా వారీగా మొదటి రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్ 

AREASHARE
నైజాం 1.49cr
సీడెడ్  1.01cr
ఉత్తరాంధ్ర 0.83cr
గుంటూరు  0.67cr
క్రిష్ణ  0.36cr
ఈస్ట్ గోదావరి 0.48cr
వెస్ట్ గోదావరి 0.56cr
నెల్లూరు  0.25cr
Total Ap/Tg 5.74cr
Disclaimer: Box Office data is compiled from various sources. We make every effort to verify and give you correct information. However, we do not take any responsibility for authenticity of this data in any manner.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp