ఈ 17న విడుదల కాబోతున్న విరాట పర్వం మీద అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. సాయిపల్లవి ప్రత్యేకంగా దీని ప్రమోషన్ల కోసమే రెండు వారాలుగా హైదరాబాద్ లోనే ఉంటూ తెలుగు రాష్ట్రాల్లో టీమ్ ఎక్కడ ఈవెంట్ ప్లాన్ చేస్తే అక్కడికి నో అనకుండా వెళ్తోంది. అంతే కాదు లెక్కలేనన్ని ఇంటర్వ్యూలు అలిసిపోకుండా ఇస్తోంది. వెన్నెల పాత్రను ఇంత ప్రేమించింది కాబట్టి ఈ స్థాయిలో ప్రమోట్ చేస్తోందని అభిమానులు మురిసిపోతున్నారు. అయితే ఒక ఇష్యూ గురించి సాయిపల్లవి చెప్పిన కొన్ని […]