ఆస్కార్-విజేత సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి SS రాజమౌళి సినిమా RRRను దారుణంగా హేళన చేసిందుకు ఫ్యాన్స్ దారుణంగా అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ‘గే లవ్ స్టోరీ అని వ్యాఖ్యానించిన రసూల్, సినిమాలో ఆలియా భట్ కు పెద్ద పాత్ర ఏం లేదని, ఒక ఆసరాగా ఉందని కామెంట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆర్ఆర్ఆర్ స్టార్ సౌండ్ డిజైనర్ రెసూల్ను ఆకట్టుకోలేకపోయింది. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ RRRను రామ్ చరణ్, […]
రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా రిలీజ్ అయిన దగ్గర్నుంచి పలు రికార్డులని క్రియెట్ చేస్తూనే ఉంది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా భారత దేశంలోనే కాక, విదేశాల్లో కూడా భారీ విజయం సాధించింది RRR సినిమా. ఇక కలెక్షన్స్ లోను ఈ సినిమా దూసుకెళ్లింది. దాదాపు 1200 కోట్లకు పైగా వసూళ్లు కలెక్ట్ చేసి మరోసారి రాజమౌళి, తెలుగు సినిమా సత్తాని చాటాయి. ఇక ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం […]
అదేంటి థియేటర్లలో దాదాపుగా వెళ్ళిపోయిన సినిమాను కొత్తగా ఎగబడి చూడటం ఏమిటనుకుంటున్నారా. ఇది ఓటిటి రిలీజ్ గురించి లెండి. ఇటీవలే డిజిటిల్ లో విడుదలైన ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రావడంతో వ్యూస్ పరంగా టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. పాకిస్థాన్ లోనూ నెంబర్ వన్ పొజిషన్ లో ఉందంటే ఇందులో ఉన్న కంటెంట్ జనానికి ఏ స్థాయిలో కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. మలేషియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, సింగపూర్ తదితర దేశాల్లో […]
అదేదో కథలో చెప్పినట్టు రోజుకో బంగారు గుడ్డుని పెట్టే బాతుని ఒకేసారి పొట్టలో ఎన్నున్నాయో చూడాలని దాన్ని చంపేశాడట వెనకటికి ఒకడు. అలా ఉంది ఓటిటిల వ్యవహారం. ఏడాదికోసారి చందా కట్టి అందులో ఉన్న సినిమాలు వెబ్ సిరీస్ లు చూసుకోవచ్చని నిక్షేపంగా ఉన్న ప్రేక్షకులను కొత్తగా పే పర్ వ్యూ మోడల్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ మాత్రం దానికి వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ లాంటివి ఎందుకు పెడుతున్నారని […]
ఈ వారం సినీ అభిమానులకు, ఓటీటీ ప్రేక్షకులకు పండగే. ఈ వారంలో భారీ సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతుండగా, థియేటర్లలో చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఓటీటీ ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా ఈ వారం స్ట్రీమ్ కానుంది. హిందీ మినహా మిగతా భాషల్లో జీ5 ఓటీటీలో RRR సినిమా మే 20 నుంచి ప్రసారం కానుంది. ఈ విజువల్ వండర్ ను ఇక ఇంటిల్లిపాది కూర్చుని చూసేయొచ్చు. ఈవారం ఓటీటీలో విడుదల కాబోతున్న మరో పెద్ద హీరో […]
ఇప్పటి జెనరేషన్ స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనమైపోయింది. అందులోనూ రాజమౌళి లాంటి దర్శకులతో పెట్టుకుంటే మూడు నాలుగేళ్లు కృష్ణార్పణం కాక తప్పదు. సరే థియేటర్ లో వచ్చేది అరుదు కదా దానికి తగ్గట్టే ఓటిటిలోనూ వీళ్ళ దర్శనం అంతే టైం గ్యాప్ లో ఉంటుంది. కానీ ఒక్క రామ్ చరణ్ మాత్రమే ఈ విషయంలో ఓ కొత్త రికార్డు అందుకున్నాడు. ఈ నెల 20 అంటే వచ్చే శుక్రవారం తన రెండు కొత్త […]
ఎన్టీఆర్, చరణ్ లతో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి ఇంకా పలు చోట్ల ఆడుతూ రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయి నెలపైనే అవుతున్నా ఇంకా ఆర్ఆర్ఆర్ మానియా తగ్గట్లేదు. తాజాగా తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్(Telangana Inter Exams) పేపర్లో ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్పై విద్యార్థులకు ప్రశ్న వేశారు. ప్రస్తుతం తెలంగాణాలో ఇంటర్ ఎగ్జామ్స్ […]
సినిమా తీయడం, హిట్టు కొట్టడం, కోట్ల రూపాయల వసూళ్లు చేసుకోవడం ఎంత కీలకమో దాన్ని పైరసీ బారిన పడకుండా చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కానీ దశాబ్దాల తరబడి ప్రభుత్వాలు కానీ పరిశ్రమ వర్గాలు కానీ దీనికి ఎలాంటి పరిష్కారం కనుక్కోలేకపోయాయి. వచ్చే మార్గం మారిందే తప్ప ప్రతి కొత్త మూవీ విడుదల కావడం ఆలస్యం సాయంత్రానికి దాని కెమెరా ప్రింట్ ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతోంది. సరే ఇది ఎవరూ కట్టడి చెయ్యలేని వ్యవహారం సినిమా […]
<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/725nl4RfxNw” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>
బాక్సాఫీస్ వద్ద ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మన తెలుగుతో సహా సౌత్ స్టేట్స్ లో కెజిఎఫ్ 2 నెమ్మదించింది కానీ నార్త్ లో మాత్రం దూకుడు తగ్గడం లేదు. అంతగా అక్కడి ఆడియెన్స్ పొగిడిన ఆర్ఆర్ఆర్ 28 రోజుల కలెక్షన్ ని కేవలం 8 రోజుల్లో దాటేసి వామ్మో అనిపించేసింది. రెండో వారంలో కెజిఎఫ్ 2 హిందీ వెర్షన్ 265 కోట్లకు దగ్గరగా వెళ్ళింది. అదే ట్రిపులార్ చూసుకుంటే ఇప్పటిదాకా వచ్చింది 255 కోట్లే. మూడు […]