ఆ దేవుడు..ఆకాశాన ఉన్న దేవుడే..భూమి మీద దేవుడే.. ఎక్కడ ఉన్నా ఆయన్ని సమానంగా కొలుస్తాం. కలం.. కేవలం కాగితం మీద రాయడానికి మాత్రమే కాదు.. జీవితాలని మార్చే ఒక పదునైన ఆయుధం. మనిషికి దేవుడికి ఒక అనుబంధం..కాగితానికి కాలానికి ఒక అనుబంధం. అలాంటి అనుబంధమే సీతారామశాస్త్రి గారిది – కిషోర్ తిరుమల గారిది. తిరుమల కిషోర్ గారు రాసిన ప్రతి మాటలో ఆయన అనుభవిస్తున్న బాధ స్పష్టంగా కనిపిస్తుంది. సంబంధం లేని వారు కాలం చేస్తేనే ఓర్చుకోలేని […]
గుండె బరువెక్కి రాస్తున్న వార్త.. చిత్ర పరిశ్రమని తీవ్ర విషాదంలో ముంచేసిన వార్త.. పాటల దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) నేడు (మంగళవారం) తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. కొద్ది రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ నెల 24న కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని, ICU లో […]