జూబ్లిహిల్స్ అమ్నీషియా పబ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్.. మూడ్రోజుల పోలీసుల కస్టడీలో కీలక విషయాలను వెల్లడించాడు. ఈ కేసులో శాస్త్రీపురం కార్పొరేటర్ కొడుకే అసలు సూత్రధారి అని, ఎమ్మెల్యే కొడుకు – కార్పొరేటర్ కొడుకే మొత్తం ఘటనకు కారణమని సాదుద్దీన్ తెలిపాడు. వాళ్లిద్దరూ అమ్నీషియా పబ్ లోకి రాగానే అమ్మాయిల కోసం వెతికారని.. పబ్ లో మైనర్ అమ్మాయిలను వేధించారని పేర్కొన్నాడు. ఆ పబ్ నుంచి బయటికి వచ్చిన ఇద్దరూ ఒక మైనర్ వెంట […]
జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటన కేసులో మరో సంచలన విషయం వెలుగులోకొచ్చింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ లో ఉన్న ఫాంహౌస్ వద్ద ఒక ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా.. నిందితులు ఒక రాజకీయ నేతకు చెందిన ఫాం హౌస్ లో తలదాచుకున్నారని, అక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు పరారయ్యారని సమాచారం. నిందితులు తమ ఇన్నోవా కారును […]