ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి వచ్చిన తారలంతా తామే ప్రత్యేకంగా కనపడాలి అనుకుంటారు. ఇందుకోసం భారీగానే ఖర్చుపెడతారు సెలబ్రిటీలు. ఇక వారు వేసిన భారీ డ్రెస్సులతో, ఆభరణాలతో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై తమ అందాలని పరుస్తారు. ఈ సారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భారత తారలు చాలా మంది పాల్గొన్నారు. ఇక హీరోయిన్స్ అయితే రకరకాల డ్రెస్ లతో కనువిందు చేశారు. మన దగ్గర వరుస సినిమాలతో మెప్పిస్తున్న […]
ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మన దేశానికి చెందిన పలువురు నటీ నటులు పాల్గొన్నారు. మన సినిమాలని కొన్ని ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. అంతే కాక కేన్స్ చిత్రోత్సవాల్లో ఇండియాకి ‘గౌరవ సభ్య దేశం’ హోదాని ఇచ్చారు. దీంతో కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ కూడా ఈ ఫిలిం ఫెస్టివల్ లో అధికారికంగా పాల్గొన్నారు. ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భారత దేశానికి ఈ హోదా […]
కరోనా వల్ల రెండేళ్ల పాటు జరుపుకోలేకపోయిన కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. మరో 12 రోజుల పాటు జరిగే ఈ సంరంభంలో అతిరధ మహారథులు పాల్గొంటున్నారు. టాప్ అవార్డు కోసం 21 సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇందులో మనదేశంలో ఇంకా విడుదల కానీ మాధవన్ రాకెట్రీ కూడా ఉండటం విశేషం. ఈ సంవత్సరం ఇండియాకు అఫీషియల్ కంట్రీ అఫ్ హానర్ అందటం పరిశ్రమకు దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటిదాకా వెళ్లిన సెలబ్రిటీల వైపు […]