మామూలుగా వివాదాస్పద సినిమాలకు సంబంధించి సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఎప్పటి నుంచో ఉన్నదే. నలభై ఏళ్ళ క్రితం బొబ్బిలి పులికి సర్టిఫికెట్ ఇవ్వడానికి అధికారులు నిరాకరిస్తే ఎన్టీఆర్, దాసరి నారాయణరావులు ఢిల్లీ దాకా వెళ్లి పోరాడి క్లియరెన్స్ తెచ్చుకుని రిలీజ్ చేసేందుకు నానా కష్టాలు పడ్డారు. ఆర్ నారాయణమూర్తి దర్శకుడిగా తొలి చిత్రం అర్ధరాత్రి స్వతంత్రానికి ఇలాగే జరిగితే నటులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సహాయంతో దీని మీద పీపుల్స్ స్టార్ పెద్ద పోరాటమే […]
అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా తర్వాత, నెటిజన్లు ఇప్పుడు షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్‌ను టార్గెట్ చేస్తున్నారు. #BoycottPathaan సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు పాఠాన్ నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి #BoycottLaalSinghChaddha ట్రెండింగ్‌లో ఉంది. దీనికి చాలా కారణాలు. అప్పుడెప్పుడో దేశంలో అసహనం ఉందన్న కామెంట్ ను కొందరు చెబుతుంటే పీకె సినిమాతో హిందువులను వెటకరించాడని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. మొత్తం […]