Elon Musk: ఎలాన్ మస్క్ పై ఆరోపణలు.. 'కుబేరుడు కాదు- కామా*ధుడు' అంటూ..!

Elon Musk: ఎలాన్ మస్క్ పై ఆరోపణలు.. ‘కుబేరుడు కాదు- కామా*ధుడు’ అంటూ..!

ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ కుబేరుల్లో ఆయన ఒకరు. ఆయన తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అతడిపై పలువురు మహిళలు ఆరోపణలు చేశారు.

ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ కుబేరుల్లో ఆయన ఒకరు. ఆయన తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అతడిపై పలువురు మహిళలు ఆరోపణలు చేశారు.

నేటికాలంలో కామాంధుల బాగా పెరగిపోయారు. ఆడపిల్ల కనిపిస్తే.. చాలు ఎక్కడలేని వెర్రీ వేషాలు వేస్తుంటారు. ఇక ఇలాంటి వెదవల మధ్యలో ఆడవారు, మహిళలు భయం భయంగా బతుకుతున్నారు. ఇది ఇలా ఉంటే ఆఫీసుల్లో కూడా చాలా మంది మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. కొందరు యజమానులు…తమ వద్ద పని చేసే ఆడవాళ్లను లైంగిక వేధిస్తుంటారు. బాగా బలిసిన వాళ్లు.. తమతో గడిపితే..  మంచి బహుమతులు ఇస్తామంటూ భారీ ఆఫర్లు  చేస్తుంటారు. ఇలాంటి వారి జాబితాల్లో ఫేమస్ పర్సన్ ఒకరు చేరారు. ఆయన స్పెస్ ఎక్స్ సీఈవో, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్. తాజాగా అతడిపై పలువురు మహిళలు ఆరోపణలు చేశారు.

ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ కుబేరుల్లో ఆయన ఒకరు. ఆయన తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. అంతేకాక ఇటీవల ఆయనపై లైంగిక ఆరోపణలు కూడా వచ్చాయి. అసలు తన పెద్ద మనిషికి తగ్గడట్లుగా వ్యవహరించడం లేదు. తన సంస్థలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులపై కన్నేశాడు. తనలోని కామాన్ని ఆపుకోలే..నేరుగా ఉద్యోగులను రాత్రికి పిలిచే వాడు. తనతో ఒక నైట్ గడపాలని కోరేవాడు. తాను కుంబేరుడనే అహంకారంతో ఇలాంటి పనులు చేయలాని భావించిన ఈ పెద్ద మనిషి బొమ్మ అడ్డంగా తిరిగింది. ఆ మహిళలు మస్క్‌కు బుద్ధి చెప్పేలా  చేశారు.

స్పేస్ ఎక్స్ , టెస్లా సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు ఎలాన్ మస్క్ చేష్టలతో చాలా ఇబ్బంది పడేవారని చెప్పుకొచ్చారు. ఆఫీసుల్లో ఎక్కువగా శృంగారంపై మస్క్ చర్చించేవాడని అయితే ఆ విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడే వాడని బాధిత మహిళలు తెలిపారు. 2016లో స్పేస్ ఎక్స్‌ విమానంలో విధులు నిర్వహిస్తున్నమహిళను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు వెల్లడించింది. తనతో సెక్స్ చేస్తే ఒక గుర్రాన్ని కానుకగా ఇస్తానని మస్క్ ఆఫర్ చేసినట్లు బాధితురాలు పేర్కొంది. అలానే మస్క్ సంస్థలో పని చేస్తూ.. 2013లో రిజైన్ చేసిన ఓ మహిళ ఉద్యోగిని కూడా తనకు జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది.

ఇక ఈ విషయాలన్ని పొక్కడంతో బయటకు పొక్కడంతో ఆ సంస్థలో పనిచేస్తూ తన పై ఆరోపణలు గుప్పించిన 8 మంది ఉద్యోగస్తులు మస్క్ వేటు వేశారు. అయితే ఇదంతా జరిగింది 2022లో కాగా ఆలస్యంగా తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరు లాస్‌ఏంజెలస్ కోర్టులో పిటిషన్ వేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాలపై మస్క్ తరపు లాయర్లు కొట్టిపారేశారు. ఆ మహిళా ఉద్యోగులు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని తెలిపారు. మొత్తంగా  ఎలాన్ మాస్క్ లో మరో కోణం బయటకు వచ్చింది.

Show comments