నేరుగా ఖాతాలోకి రూ.11 వేలు వేస్తున్న కేంద్రం.. ఈ పని చేస్తే చాలు!

నేరుగా ఖాతాలోకి రూ.11 వేలు వేస్తున్న కేంద్రం.. ఈ పని చేస్తే చాలు!

చాలామంది ఇంట్లోనే ఉండి ఈజీగా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. కాగా, ఇంట్లోనే ఉండి కొద్దిగా సమయాన్ని కేటాయిస్తే చాలు రూ.11 వేలు గెలుచుకునే అవకాశం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంతకి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

చాలామంది ఇంట్లోనే ఉండి ఈజీగా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. కాగా, ఇంట్లోనే ఉండి కొద్దిగా సమయాన్ని కేటాయిస్తే చాలు రూ.11 వేలు గెలుచుకునే అవకాశం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంతకి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో డబ్బులు సంపాదించడానికి ఒక్కొక్కరూ పడుతున్న కష్టలు అన్నీ ఇన్నీ కాదు. ఎందుకంటే.. ఈరోజుల్లో ఒక చేతితో సంపాదనా అనేది ఒక పక్కకు రాకుండా పోతుంది. ఇక చాలి చాలని సంపాదతో ఇళ్లు గడవడమే కష్టంగా మారింది. దీంతో ప్రతిఒక్కరూ రెండు చేతులతో సంపాదించడం కోసం విశ్వప్రయత్నలే చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లను అనుసరిస్తుంటే.. మరి కొంతమంది రకరకాల బిజినెస్ లను ప్రారంభిస్తూ సంపాదిస్తున్నారు. ఇలా ఏదో ఒక రకంగా కష్టపడితే కానీ, ఎవరూ సంపాదించలేరు. అలాంటిది ఏదో ఒక రూపంలో ఈజీగా డబ్బు వస్తుందంటే ఎవరూ మాత్రం కాదని అంటారు. అది కూడా ఒకేసారి చేతికి రూ.11వేలు వస్తే కళ్లకు అద్దుకొని మరి తీసుకుంటారు. మరి అది నిజంగా జరిగితే ఎంతో బాగున్ను అని చాలామంది అనుకుంటారు. అయితే తాజాగా ఆ నిజాన్ని సాకరం చేసుకొనేలా కేంద్ర ప్రభుత్వం నేరుగా ఖాతాలోకి వచ్చే ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. అయితే దీనికి ఈ ఒక్క పని చేస్తే చాలు. ఇంతకి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

చాలామంది ఇంట్లోనే ఉండి ఈజీగా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. కాగా, ఇంట్లోనే ఉండి కొద్దిగా సమయాన్ని కేటాయిస్తే చాలు రూ.11 వేలు గెలుచుకునే అవకాశం అందుబాటులోకి తీసుకువచ్చింది. పైగా అది కూడా కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఈ నగదు ప్రోత్సహంను అందిస్తోంది. ఇందుకోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంటి నుంచే మీ మెదడుకు పని చెప్పి ఈ రూ. 11 వేలు పొందవచ్చు.అయితే మై గౌవ్ పోర్టల్ ద్వారా ఈ నగదును పొందే అవకాశం గురించి మీరు తెలుసుకోవచ్చు. అయితే, వీటిపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో ఎంతోమంది నైపుణ్యవంతులు ఇందులో పాల్గొనలేకపోతున్నారు.మరి ఆ వివరాలేంటో చూద్దాం.

తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ కాంటెస్ట్ ను నిర్వహిస్తోంది. అదే స్లోగన్ రైటింగ్. కాగా, ఇందులో పాల్గొని విజేతగా నిలిచిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తోంది. అయితే అందుకు మీరు చేయవలసిన పని ఏమిటంటే.. ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం, పన్ను చెల్లింపుదారుల్లో ప్రజలకు చైతన్యం కలిగించడం కోసమే కేంద్రం ఈ స్లోగన్ రైటింగ్ పోటీని నిర్వహిస్తుంది. అయితే ఈ పోటీ అనేది హీందీ, ఇంగ్లీష్ భాషల్లోనే ఉంటుంది. కాగా, ఇందులో పాల్గొని మంచి మంచి స్లోగన్ అందించిన వారికి రూ. 11 వేలు అందిస్తారు. ఇక టాప్ 3 వరకు విజేతలుగా నిలిచిన వారికి కూడా నగదు ప్రోత్సాహకాలు అందుతాయి. కాకపోతే టాప్ 3లో నిలిచి వారికి జూలై 24 వ తేదీన ఇన్‌కమ్ ట్యాక్స్ డే నాడు ప్రైజ్ మనీ అందించి సన్మానిస్తారు. ఇక ఈ పోటీలో పాల్గొనాలని భావించే వారు వెంటనే పూర్తి వివరాలు తెలుసుకుని సిద్ధం కండి. ఇప్పటికే ఈ పోటీకి సంబంధించిన ఎంట్రీలు జూన్ 5 వ తేదీ నుంచే మొదలయ్యాయి.

ఇక దీనిని దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 25 వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఇందుకోసం మై గౌ వెబ్‌సైట్  లోకి వెళ్లాలి. ఇక అక్కడ మంచి స్లోగన్ రాసి విజేతగా నిలిస్తే రూ. 11 వేలు మీవే. ఇంకేందుకు ఆలస్యం మీ మెదడుకు పని చెప్పి ఆదాయపు పన్ను విభాగం, పన్ను చెల్లింపుదారుల్లో అవగాహన కల్పించే విధంగా మంచి స్లోగన్ రాసేయండి. అలాగే కన్సోలేషన్ ప్రైజ్ కింద మరి కొందరికి రూ. 1000 చొప్పున ఇస్తారు. మరి, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ బంఫర్ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments