• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » crime » Shad Nagar Crime News September 19th 2023

దారుణం: బలవంతంగా యువతి నుదిటిన సింధూరం పెట్టాడని..

  • By venkateswarlu Published Date - 09:42 PM, Tue - 19 September 23 IST
దారుణం: బలవంతంగా యువతి నుదిటిన సింధూరం పెట్టాడని..

యువతి నుదిటిన బలవంతంగా సింధూరం పెట్టాడన్న కోపంతో ఓ యువకుడ్ని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. ప్రేమ పేరుతో కూతుర్ని వేధిస్తున్నాడన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సినిమా రేంజ్‌లో మర్డర్‌ ప్లాన్‌ వేసి మరీ యువకుడ్ని చంపాడు. ఈ సంఘటన షాద్‌నగరలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధికి చెందిన కరుణాకర్‌ అదే ప్రాంతానికి చెందిన యువతిని వన్‌సైడ్‌గా ప్రేమిస్తున్నాడు. తనను ప్రేమించమంటూ గతకొద్ది రోజులుగా ఆమె వెంటపడుతున్నాడు.

కొద్దిరోజుల క్రితం యువతి నుదిటిన బలవంతంగా సింధూరం పెట్టాడు. ఆమె ఈవిషయం తండ్రి రంజిత్‌ కుమార్‌కు చెప్పింది. కరుణాకర్‌ తన కూతురికి సింధూరం పెట్టిన విషయం బయటకు తెలిస్తే.. పరువు పోతుందని రంజిత్‌ కుమార్‌ భావించాడు. ఎలాగైనా కరుణాకర్‌ను చంపాలని భావించాడు. పక్కా ప్లాన్‌ వేశాడు. ఆగస్టు 15వ తేదీనాడు కరుణాకర్‌ను జూలపల్లి వెళ్లే రోడ్డులో ఉన్న వరి చేను దగ్గరకు పిలిపించుకున్నాడు. అక్కడికి రాగానే విచక్షణా రహితంగా దాడి చేశాడు.

రంజిత్‌ కుమార్‌తో పాటు మరికొంతమంది కరుణాకర్‌ చేతులు, కాళ్లు కట్టేశారు. తర్వాత అతడ్ని బురదలోకి నొక్కి.. ఊపిరాడకుండా చేసి చంపారు. అదే బురదలో పాతిపెట్టి పోయారు. మిస్సింగ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో రంజిత్‌ కుమార్‌ దారుణాలు బయటపడ్డాయి. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడికి సహకరించిన వారిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags  

  • crime news
  • Shad Nagar

Related News

MRO ఇంట్లో ఏసీబీ సోదాలు.. గుట్టలు గుట్టలుగా బయటపడ్డ డబ్బు!

MRO ఇంట్లో ఏసీబీ సోదాలు.. గుట్టలు గుట్టలుగా బయటపడ్డ డబ్బు!

నల్గొండలో ఓ భారీ అవినీతి తిమింగలం బయటపడింది. అవినీతి చేసి కోట్లు గడించిన ఓ ఎమ్మార్వో గుట్టు రట్టయింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు అతడి ఇంట్లో సోదాలు చేయగా భారీగా నగదు, బంగారం దొరికాయి. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లాకు చెందిన మర్రిగుడ తహసీల్దార్‌ మహేందర్‌ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు హైదరాబాద్‌లోని వనస్థలీపురంలో ఉన్న మహేందర్‌ రెడ్డి నివాసంతో పాటు మొత్తం 15 […]

15 hours ago
కన్న కొడుకుని దారుణంగా కొట్టి చంపిన తండ్రి! ఎందుకో తెలుసా?

కన్న కొడుకుని దారుణంగా కొట్టి చంపిన తండ్రి! ఎందుకో తెలుసా?

16 hours ago
దొంగగా మారిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఆ ఒక్క తప్పు వల్ల దొరికిపోయాడు.

దొంగగా మారిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఆ ఒక్క తప్పు వల్ల దొరికిపోయాడు.

19 hours ago
ఇష్టం లేకున్నా బలవంతంగా ట్యూషన్ కు వెళ్లమంటున్నారని..!

ఇష్టం లేకున్నా బలవంతంగా ట్యూషన్ కు వెళ్లమంటున్నారని..!

20 hours ago
భర్తతో కలిసి పుట్టింటికి బయల్దేరింది.. కానీ అంతలోనే

భర్తతో కలిసి పుట్టింటికి బయల్దేరింది.. కానీ అంతలోనే

22 hours ago

తాజా వార్తలు

  • రతన్ టాటా జీవితంలో ఈ మహిళా చాలా ప్రత్యేకం.. ఆమె ఎవరో తెలుసా?
    7 hours ago
  • లక్షలు తీసుకునే రవళి కెరీర్‌ ఆ వార్తల వల్ల నాశనమైంది!
    7 hours ago
  • వీడియో: ప్రేయసితో కొరికించుకుని.. టాటూ వేయించుకున్న ప్రియుడు
    10 hours ago
  • దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఈ సారి 13 రోజులు..
    10 hours ago
  • RC 16: రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు!
    11 hours ago
  • రియల్‌ హీరో.. కూతుర్ని చంపిన వారి కోసం 37 ఏళ్ల అన్వేషణ!
    11 hours ago
  • రేషన్‌ డీలర్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!
    11 hours ago

సంఘటనలు వార్తలు

  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్.. ఆర్మీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2.5 లక్షల జీతం!
    11 hours ago
  • ఆస్కార్ విజేతకు తప్పని తిప్పలు.. మరో వివాదంలో ఏఆర్ రెహమాన్!
    12 hours ago
  • క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను బయటపెట్టిన హీరోయిన్‌!
    12 hours ago
  • రూ. 2 వేల నోట్లపై RBI కీలక నిర్ణయం.. మార్చుకునేందుకు అప్పటి వరకు ఛాన్స్
    13 hours ago
  • సిరులు కురిపిస్తున్న కౌజు పిట్టల పెంపకం.. లక్షల్లో ఆదాయం!
    13 hours ago
  • 114 ఏళ్ల తర్వాత వెలుగులోకి మెడికల్‌ షాపు.. అందులో ఏమున్నాయంటే..
    13 hours ago
  • శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ మరో గుడ్ న్యూస్
    14 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version