OTT New Release: భర్త ,పిల్లల కోసం భార్య పోరాటం.. OTT లో బెస్ట్ ఫ్యామిలీ డ్రామా !

OTT New Release: భర్త ,పిల్లల కోసం భార్య పోరాటం.. OTT లో బెస్ట్ ఫ్యామిలీ డ్రామా !

ఇతర భాషల సినిమాలు తెలుగులో చూస్తే.. ఆ మజానే వేరు అనుకుంటారు మూవీ లవర్స్. ఇక ఇప్పుడు ఓటీటీ లలో తెలుగు సినిమాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి.

ఇతర భాషల సినిమాలు తెలుగులో చూస్తే.. ఆ మజానే వేరు అనుకుంటారు మూవీ లవర్స్. ఇక ఇప్పుడు ఓటీటీ లలో తెలుగు సినిమాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి.

ప్రతి వారం ఇరవై కు పైగా సినిమాలు రిలీజ్ అయినా కూడా వాటిలో చూడదగిన సినిమాలు మాత్రం కేవలం కొన్నే ఉంటాయి. అందులోను ముఖ్యంగా అందరు తెలుగు సినిమాల కోసం సెర్చ్ చేసే పనిలో ఉంటారు. ఇక ఇతర భాషల సినిమాలు తెలుగులో చూస్తే.. ఆ మజానే వేరు అనుకుంటారు మూవీ లవర్స్. ఇక ఇప్పుడు ఓటీటీ లలో తెలుగు సినిమాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. చాలా వరకు ఇతర భాషల చిత్రాలను.. ఒరిజినల్ లాంగ్వేజ్ తో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే డైరెక్ట్ గా ఓటీటీ లోకి ఓ తెలుగు సినిమా వచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

చాలా వరకు అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోను.. థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలనే స్ట్రీమింగ్ చేస్తూ ఉంటారు. కానీ వాటిలో కొన్ని సినిమాలను మాత్రం నేరుగా ఆ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తుంటాయి. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లేట్ ఫార్మ్ ఈటీవీ విన్ ఎన్నో మంచి మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమా ఈటీవీ విన్ ఒరిజినల్ గా ఈ మూవీ వచ్చేసింది. ఈ సినిమా పేరు “రష్”, ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తో ఈ సినిమా చూడాలనే ఆసక్తి అందరికి కలిగింది. ఈ వారం అటు ఇటుగా ఓటీటీ లో మంచి సినిమాలే స్ట్రీమింగ్ అవుతున్నాయి , వాటిలో ఈ సినిమా కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఈటీవీ విన్ లో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక రష్ సినిమా కథ విషయానికొస్తే. భార్య, భర్త పిల్లలతో హాయిగా సాగిపోయే సంసారం.. కానీ అనుకోకుండా ఓ రోజు విధి వారిని చిన్న చూపు చూసింది. ఓ రోజు అనుకోకుండా జరిగిన సంఘటనతో వారి జీవితాలన్నీ కూడా తారు మారు అయిపోయాయి. ఆమె భర్త ఓ రోడ్ యాక్సిండెంట్ కు గురి అవ్వడం, వాళ్ళ పాపా కిడ్నప్ అవ్వడం.. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సాధారణ గృహిణి ఎలా ఈ పరిస్థితులను ఎదుర్కొంది .. తన భర్తను, పిల్లలను కాపాడుకునేందుకు తానూ ఏమి చేసింది. అనేదే ఈ సినిమా కథ. కాబట్టి ఓ మంచి యాక్షన్ ఫ్యామిలి డ్రామా చూడాలంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే. కాబట్టి ఈ వీకెండ్ ఈ సినిమాను చూస్తూ ఎంచక్కా ఎంజాయ్ చేసేయండి.

Show comments