గద్దలకొండ గణేష్ తర్వాత గ్యాప్ తీసుకున్న వరుణ్ తేజ్ కొత్త సినిమా గని ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. కరోనాతో పాటు రకరకాల కారణాల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమయ్యాడు
గత వారం విడుదలైన RRR తాకిడి ఇంకా జోరుగా ఉండగానే థియేటర్లలో వచ్చే సాహసం చేసిన చిన్న సినిమా మిషన్ ఇంపాజిబుల్. మొన్నటిదాకా దీని మీద జనం దృష్టి పెద్దగా లేదు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రావడంతో హైప్ పెరిగిన మాట వాస్తవం. రె
గత కొన్నేళ్లలో బాహుబలి స్థాయిలో ఒక సినిమా జనంలో విపరీతమైన ఉద్వేగాలను కలుగజేసి ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపించేలా చేసింది ఆర్ఆర్ఆరే. గత రెండేళ్లలో కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడినప్పటికీ ఏ మాత్రం ఆసక్తి తగ్గకుండా అంతకంతా హైప్ పెంచుకుంటూ ప
ఒక స్టార్ హీరో కెరీర్ ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు చనిపోతే అతని అభిమానులు చెందే మనోవేదన మాటలకందనిది. అందులోనూ ఆ వ్యక్తి సమాజానికి ఎన్నో గొప్ప పనులు చేసిన మహనీయుడైతే ఆ గాయం నెలలు కాదు ఏళ్ళ తరబడి వెంటాడుతూనే ఉంటుంది. అంత అరుదైన ప్రేమను గౌరవాన్ని
తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేలా ఒకే నెలలో రాబోతున్న రెండు ఫ్యాన్ ఇండియా సినిమాల్లో ఒకటి రాధే శ్యామ్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. అంచనాలు ఆకాశాన్ని తాకడంతో బెనిఫిట్ షోల నుంచే సందడి ఓ రేంజ్ లో ఉంది. బాహుబలి, సాహోల తర్