అత్యాచారానికి సంబంధించిన కేస్ ఒకటి కోర్ట్ లో విచారణకు వచ్చింది. ఇద్దరు లాయర్లు వాదించుకుంటున్నారు. జడ్జ్ గారు వాదనలు వింటున్నారు. స్వేచ్చా రావ్ :- నా క్లయింట్ ఊరువెళ్తూ అర్ధరాత్రి పూట, ఆటో కోసం ఎదురు చూస్తుంటే ఈ మృగం కర్కశంగా,అమానుషంగా,క్రూరంగా సాటి మనిషి అనే విచక్షణ లేకుండా అత్యాచారం చేసాడు. ఇలాంటి వ్యక్తులను యట తిరగనివ్వకుండా, మరొకరు అలాంటి తప్పు చేయకుండా కఠినంగా శి