సినిమాలున్నా, లేకపోయినా ఫ్యాషన్ తో అదరగొట్టే హీరోయిన్స్ లో ఫస్ట్ ప్లేస్ ఇలియానాదే. ఎండలో దిగే సెల్ఫీలు, వర్క్ అవుట్ పోస్ట్ లు, బీచ్ లో బికినీలతో దిగే ఫోటోలతో ఎప్పుడూ ఇలియానా హాటెస్ట్ ట్రెండ్. సమ్మర్ ఫ్యాషన్ కి ఇలియానా కేరాఫ్ అడ్ర