ఈ హీరోయిన్‌ని గుర్తు పట్టారా..? మహేష్‌ సినిమాలో యాక్ట్‌ చేసింది

ఈ హీరోయిన్‌ని గుర్తు పట్టారా..? మహేష్‌ సినిమాలో యాక్ట్‌ చేసింది

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఒకప్పుడు పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించింది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ అవ్వడంకోసం చాలా ప్రయత్నించింది. కానీ అదృష్టం కలిసిరాక ఇండస్ట్రీలో కనుమరుగయ్యింది. ఇంతకి ఈ అందాల తార ఎవరో గుర్తు పట్టారా..

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఒకప్పుడు పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించింది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ అవ్వడంకోసం చాలా ప్రయత్నించింది. కానీ అదృష్టం కలిసిరాక ఇండస్ట్రీలో కనుమరుగయ్యింది. ఇంతకి ఈ అందాల తార ఎవరో గుర్తు పట్టారా..

సినీ ఇండస్ట్రీలో తారలకు కొదవ ఉండదు. కానీ, అవకాశాలకు మాత్రం కరువగానే ఉంటాయి. ఎందుకంటే.. ఇక్కడ అందం,అభినయం, ట్యాలెంట్ ఉంటే సరిపోదు. అవగింజ అంతా అదృష్టం కూడా తోడై ఉండాలి. పాపం ఆ అదృష్టం లేకనే టాలెంట్ ఉన్న సిని తారలు ఇండస్ట్రీలో కనుమరగవుతున్నారు. అయితే వారిలో కొంతమంది హీరోయిన్లు చేసినవి అన్ని తక్కువ సినిమాలే అయినా మంచి సక్సేస్ అందుకుంటారు. కాకపోతే ఆ సక్సెస్ కు తగిన గుర్తింపు మాత్రం రాదు. దీంతో ఆఫర్లు కోసం చాలా కష్టపడతారు. ఈ క్రమంలోనే.. హీరోయిన్ గా నటించే స్థాయి నుంచి సెకండ్ హీరోయిన్ గా ఇస్తున్నారు. అలాగే గ్లామర్ పాత్రలు చేస్తూ.. స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తున్నారు. ఇక ఎలా చూసుకున్నా సరైనా గుర్తింపు రాక..అవకాశాలు లేక.. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది అందాల తారలు కనుమరుగవుతున్నారు. అలాంటి వారిలో పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. ఈమె పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్లతో నటించింది.కానీ, ఇప్పుడు ఎలా మారిపోయిందంటే..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించింది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ అవ్వడంకోసం చాలా ప్రయత్నించింది. కానీ అదృష్టం కలిసిరాక ఇండస్ట్రీలో కనుమరుగయ్యింది. ఇంతకి ఈ అందాల తార ఎవరో గుర్తు పట్టారా..? ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ‘పార్వతి మిల్టన్’. ఈ పేరు వినగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘జాల్సా’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా గుర్తుకు వస్తుంది. అయితే ఆ హీరోయినే ఈ పార్వతి మెల్టన్. అయితే అందులో ఆమె పాత్ర, పవన్ కల్యాణ్, పార్వతి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా హిట్ అయినప్పటికీ ఈ చిన్నదానికి అంత గుర్తింపు రాలేదు. ఆతర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.

దీంతో కూడా గుర్తింపు రాకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది.కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరుచు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు కవ్విస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె లేటెస్ట్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ ఎంతో అందంగా, గ్లామరెస్ గా ఉండే పార్వతి మెల్టన్.. ఇప్పుడు గుర్తుపట్టాలేని స్థితిలో మారిపోయిందేంటి అంటూ.. షాక్ అవుతున్నారు. ఇక పార్వతి మెల్టన్ సినిమాల విషయానికొస్తే.. ఈమె మొదటగా.. వెన్నెల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత గేమ్ మధుమాసం చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఇండస్ట్రీకి దూరమైన పార్వతి మెల్టన్.. 2013లో శంసులాలానిని వివాహం చేసుకునిఅమెరికాలో సెటిల్ అయ్యింది.

Show comments