ట్రక్కు డ్రైవర్ ను వరించిన అదృష్టం.. కందిపప్పు కోసం వెళ్తే.. రూ.4 కోట్లు!

ట్రక్కు డ్రైవర్ ను వరించిన అదృష్టం.. కందిపప్పు కోసం వెళ్తే.. రూ.4 కోట్లు!

ప్రతి మనిషి జీవితాన్ని సరదాగా, సంతోషంగా గడపాలని భావిస్తుంటారు. అందుకే కొందరు తరచూ సరదా పనులు చేస్తుంటారు. అయితే మరికొందరి విషయంలో అలా చేసే సరద పనులు అదృష్టాన్ని తలుపు తట్టేలా చేస్తుంటాయి. అదే ఓ ట్రక్ డ్రైవర్ విషయంలో జరిగింది.

ప్రతి మనిషి జీవితాన్ని సరదాగా, సంతోషంగా గడపాలని భావిస్తుంటారు. అందుకే కొందరు తరచూ సరదా పనులు చేస్తుంటారు. అయితే మరికొందరి విషయంలో అలా చేసే సరద పనులు అదృష్టాన్ని తలుపు తట్టేలా చేస్తుంటాయి. అదే ఓ ట్రక్ డ్రైవర్ విషయంలో జరిగింది.

ప్రతి మనిషికి డబ్బుపై ఆశ అనేది ఉంటుంది. కారణం.. మనిషి జీవితం గాలి, నీరు, ఆహారంతో పాటు డబ్బుతో సాగుతోంది. డబ్బులేకపోతే.. మనిషి బతికి ఉన్న శవమే అని కొందరు అంటుంటారు. అందుకే ప్రతి ఒక్కరు డబ్బులను సంపాదించేందుకు రేయింబవళ్లు కష్టపడుతుంటారు. మరికొందరు మాత్రం రాత్రికి రాత్రే కోటీశ్వరులం కావాలని కలలు కంటారు. అయితే అలా కలలు కనేవారిలో కొందరికి నిజంగానే జరుగుతుంది. అదృష్టం తలుపు తట్టి ఓవర్ నైట్ లోనే ధనవంతులు అవుతున్నారు. అలానే ఓ వ్యక్తి కంది పప్పు కోనేందుకు వెళ్లి..రూ.4 కోట్లు గెల్చుకున్నాడు. మరి.. లక్కీ మేన్ లక్కీస్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం…

చాలా మంది రాత్రికి రాత్రే ధనవంతులం కావాలని కలలు కంటారు. అందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి లాటరీ టికెట్లు విధానం. త్వరగా ధనవంతులం కావాలని చాలా మంది లాటరీ టికెట్లు కొంటుంటారు.  కానీ ఆ అదృష్ట దేవత అందరినీ వరించదు. కొంతమందికే మాత్రమే లక్ తలుపు తడుతుంది. అలా అదృష్ట దేవత తలుపు తట్టగానే దరిద్రం సైడ్ డోర్ నుంచి  పక్కకకు తప్పుకుంటుంది. దీంతో అప్పటి వరకు అతి పేదరికంలో గడిపిన వారు కూడా ధనవంతులుగా మారిపోతుంటారు. ఇలాంటి ఘటనే అమెరికాలో ఓ వ్యక్తికి జరిగింది. ట్రక్కు డ్రైవర్ కు 4 కోట్ల ల్యాటరీ తగలడంతో ఓవర్ నైట్ లో అతని జీవితం మారిపోయింది.

అమెరికాలోని వర్జీనియాకు చెందిన ట్రక్ డ్రైవర్‌కు పేవికిక్ పట్టుకున్నట్లు అదృష్టం పట్టుకుంది. రస్సేల్ అనే వ్యక్తి వర్జీనియాలో నివాసం ఉంటూ.. ట్రక్ డ్రైవర్ గా ని చేస్తున్నాడు. ఇక రస్సేల్  ఇంట్లో కందిపప్పు అయిపోవడంతో కొనుగోలు చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే ఓ రోజు కందిపప్పును కొనుగోలు చేసేందుకు రస్సేల్ ఒక కిరాణా షాప్ కు వెళ్లాడు. కందిపప్పుతో పాటు ఇంట్లోకి కావాల్సిన సామాగ్రిని కొనుగోలు చేశాడు. అనంతరం అక్కడే ఉన్న స్క్రాచ్ ఆఫ్ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు.

పార్కింగ్ దగ్గరకు వెళ్లిన రస్సేల్ తాను కొనుగోలు చేసిన టికెట్ ను స్క్రాచ్ చేశాడు. అందులో వచ్చిన నగదు మొత్తాన్ని చూసి అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు. ల్యాటరీలో రూ.4 కోట్లు రావడంతో అతడితో పాటు కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. తాను ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు గెలుచుకోలేదని, చాలా సంతోషంగా, ఆశ్చర్యంగా ఉంద ని రస్సేల్ చెప్పుకొచ్చాడు. ఈ డబ్బులతో  ముందుగా విహారయాత్రలకు వెళ్తానని తెలిపాడు. తర్వాత ఇతర ఖర్చులకు ప్లాన్ చేస్తానని తెలిపాడు. ఇక రస్సేల్ స్టోరీ గురించి తెలిసిన అందరూ లక్ అంటే ఇతడిదే రా..బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments