నా ఫస్ట్ వెడ్డింగ్ కార్డు ఆయనకే.. ఆయన పెళ్లి తర్వాతే నేను చేసుకుంటా హీరో విశాల్

నా ఫస్ట్ వెడ్డింగ్ కార్డు ఆయనకే.. ఆయన పెళ్లి తర్వాతే నేను చేసుకుంటా హీరో విశాల్

Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉండడంతో.. ఇప్పటి నుంచే ఈ సినిమా పై ప్రమోషన్స్ అనేవి మొదలు పెట్టేశారు. ఈ క్రమంలోనే తాజాగా హైదారాబాద్ లో నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న విశాల్ తాజాగా తన పెళ్లిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్.. ప్రస్తుతం ఈ హీరో పేరు నిత్యం ఏదోక విధంగా వార్తల్లో నిలుస్తునే ఉంది. గతకొన్ని రోజులుగా విశాల్ రత్నం సినిమా షూటింగ్ తో బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాను సింగం సిరీస్ దర్శకుడు హరి తెరకెక్కిస్తున్నారు. అయితే మూవీ షూటింగ్ పూర్తయ్యి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉండడంతో.. ఇప్పటి నుంచే ఈ సినిమా విశాల్ అండ్ మూవీ టీమ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు.ఈ సందర్భంగా.. వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న విశాల్ ఏదో ఒక ఆసక్తికర విషయాలతో నెట్టింట వైరల్ గా మారుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హౌదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ హీరో పాల్గొన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో విశాల్ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే తన ఫస్ట్ వెడ్డింగ్ కార్డు ఇండస్ట్రీలో ఆ హీరోకే ఇస్తానంటూ చెప్పుకొచ్చారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

హీరో విశాల్ ప్రస్తుతం రత్నం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాను సింగం ఫేమ్ దర్శకుడు హరి తెరకెక్కిస్తుండగా.. ఇందులో ప్రియా భవానీశంకర్ హీరోయిన్ గా నటించనుంది. అయితే ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ చూడగానే.. ఇది ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఇక ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉండడంతో.. ప్రస్తుతం విశాల్ చిత్ర యూనిట్ అందరూ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో విశాల్ పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా.. విశాల్ కు మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ప్రశ్న ఎదురవ్వగా.. అందుకు విశాల్ నవ్వుతూ ఇలా సమాధానం చెప్పారు. ప్రభాస్ పెళ్లి అవ్వగానే నేను తప్పకుండా చేసుకుంటానని తెలిపారు. అలాగే తన ఫస్ట్ వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా ప్రభాస్ కు ఇస్తానని తెలిపారు.

అయితే గతంలో తమిళ నిర్మాతల నడిగర్ సంఘం భవనం నిర్మాణం పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని విశాల్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి తన పెళ్లి ప్రస్తావన రావడంతో.. విశాల్ చేసిన కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. విశాల్ నటిస్తున్న రత్నం మూవీ ఈనెల 26న థియేటర్లలో సందడి చేయడానికి రెడీగా ఉంది. మరి, ప్రస్తుతం హీరో విశాల్ తన పెళ్లి పై చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments