Noodles Banned: నూడిల్స్‌ లవర్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. బ్యాన్‌ చేస్తూ ఆదేశాలు.. కారణమిదే!

నూడిల్స్‌ లవర్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. బ్యాన్‌ చేస్తూ ఆదేశాలు.. కారణమిదే!

Noodles Banned: ఈ మధ్యకాలంలో చాలా మంది బయటకు వెళ్తే జంక్ ఫుడ్ తినేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులోనూ ఇంకా ఎక్కువ మంది  నూడిల్స్ ను తినేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారికి బ్యాడ్ న్యూస్

Noodles Banned: ఈ మధ్యకాలంలో చాలా మంది బయటకు వెళ్తే జంక్ ఫుడ్ తినేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులోనూ ఇంకా ఎక్కువ మంది  నూడిల్స్ ను తినేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారికి బ్యాడ్ న్యూస్

ప్రస్తుత కాలంలో బయట పుడ్ తినేవారి సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా జంక్ ఫుడ్ తినేవారు ఎక్కువయ్యారు. నూడిల్స్, ప్రైడ్ రైస్, గోబీ మంచురియా వంటి అనేక జంక్ ఫుడ్ ను తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు.  ఇందులో కూడ చాలా మంది నూడిల్స్ తినేందుకే తొలి ప్రాధాన్యత ఇస్తుంటారు. చాలా మంది నూడిల్ ను తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి వారికి ఓ బ్యాడ్ న్యూస్. ఇక నుంచి నూడిల్స్ ఫుడ్ ను తినలేరు. కారానికి భయపడి దానిపై నిషేధం విధించారు. అయితే ఈ నిషేధం ఎక్కడ, ఏమిటి, అనే పూర్త వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

ఈ మధ్యకాలంలో చాలా మంది బయటకు వెళ్లిన జంక్ ఫుడ్ తినేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అందులోనూ ఇంకా ఎక్కువ మంది నూడిల్స్ ను తినేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇక నలుగురు దోస్తులు కలిస్తే..చాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్లి..జంక్ ఫుడ్ ను ఆరగిస్తుంటారు. ఇలాంటి వారికి, ముఖ్యంగా నూడిల్స్ ఇష్టంగా తినేవారికి  గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. ఇటీవల డెన్మార్క్ ఫుడ్ అథారిటీ నూడిల్స్‌ను నిషేధించింది. అయితే దక్షిణ కొరియాలో తయారైన నూడిల్స్ ను మాత్రమే నిషేధించింది. ఇలా కేవలం బ్యాన్ చేయడమే కాకుండా.. నూడిల్స్‌ను ఇష్టపడే వారికి గట్టి హెచ్చరికలు కూడా ఇచ్చింది.

సౌత్ కొరియా తయారు చేసే నూడిల్స్ చాలా స్పైసీగా ఉంటాయని, అవి శరీరంలోకి ప్రవేశించిన వెంటనే విషంగా మారి తీవ్రప్రభావం చూపుతాయని డెన్మార్క్ ఫుడ్ అథారిటీ పేర్కొంది. మొత్తంగా దక్షిణ కొరియా నుంచి వస్తున్న మూడు రకాల నూడిల్స్‌పై డెన్మార్క్ ప్రభుత్వం నిషేధం విధించింది. సౌత్ కొరియా నుంచి దిగుమతి అయ్యే ఈ మూడు స్పైసీ నూడిల్స్ ఎంత కారంగా ఉంటాయంటే అవి శరీరంలోకి వెళ్లగానే విషంలా పనిచేస్తాయని అంటున్నారు. ఈ మూడు నూడిల్స్‌ను సమ్యాంగ్ ఫుడ్స్ అనే దక్షిణ కొరియా దేశానికి చెందిన సంస్థ తయారు చేసింది.

ఈ కంపెనీకి చెందిన నూడిల్స్ ప్రపంచంలోని చాలా దేశాలకు అవుతాయి. ఈ నూడిల్స్‌కు ఆదరణ చాలా ఎక్కువగా ఉందని, దీని మార్కెట్ కూడా చాలా పెద్దదని ఫుడ్ అథారిటీ తెలిపింది. అయితే ఇక నుంచి డెన్మార్క్‌లో ఈ నూడిల్స్‌ను విక్రయించబోమని తెలిపింది.  ఈ నూడిల్స్ పెద్దలకు, పిల్లలకు హానికరం అని డెన్మార్క్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. నూడిల్స్‌పై నిషేధంపై కంపెనీ కూడా స్పందించింది. స్పైసీగా ఉండటంతో తొలిసారిగా తమ ఉత్పత్తులను నిషేధించామని కంపెనీ కూడా తెలిపింది.

Show comments