ఆటోమేటిక్ విజిల్ కౌంటర్ ఇండక్షన్ స్టవ్.. బ్యాచ్‌లర్స్ కి బెస్ట్.. ధర కూడా తక్కువే

ఆటోమేటిక్ విజిల్ కౌంటర్ ఇండక్షన్ స్టవ్.. బ్యాచ్‌లర్స్ కి బెస్ట్.. ధర కూడా తక్కువే

మీరు ఈ మధ్య తక్కువ ధరలో లభించే నాణ్యమైన ఇండక్షన్ స్టవ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే ఇండక్షన్ స్టవ్ అందుబాటులో ఉంది. త్వరపడండి.

మీరు ఈ మధ్య తక్కువ ధరలో లభించే నాణ్యమైన ఇండక్షన్ స్టవ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే ఇండక్షన్ స్టవ్ అందుబాటులో ఉంది. త్వరపడండి.

ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చాక వంట విధానమే మారిపోయింది. జ్యూస్ మేకర్స్, టీ మేకర్స్, ఎలక్ట్రిక్ కుక్కర్లు, వాషింగ్ మెషీన్లు ఇళ్లల్లో తిష్టవేశాయి. ఈ ఎలక్ట్రిక్ ఉపకరణాలతో గృహిణులకు శ్రమ తప్పినట్టైంది. ఇప్పుడంతా బిజీ లైఫ్. వంట చేసుకునే టైమ్ కూడా ఉండడం లేదు. ఇలాంటి సమయంలో తక్కువ సమయంలోనే వంట పూర్తైతే బాగుండు అని అనుకునే వారు ఎందరో ఉన్నారు. గ్యాస్ పై వంట చేస్తే కాస్త టైమ్ ఎక్కువ పడుతుంది. ఖర్చు కూడా ఎక్కువే. దీనికి బదులు ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ లను వినియోగిస్తున్నారు. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉండడంతో కొనేందుకు ఆలోచిస్తున్నారు. ప్రముఖ కంపెనీకి చెందిన ఇండక్షన్ స్టవ్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

గ్యాస్ పొయ్యిలు, ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ లు వంటగదిలో తిష్ట వేశాయి. తమకు కావాల్సిన వంటకాలను నిమిషాల వ్యవధిలోనే వండుకుంటున్నారు. శ్రమ తక్కువ, సమయం ఆదా అవుతుండడంతో ఇండక్షన్ స్టవ్ లకు డిమాండ్ పెరిగింది. అయితే మీరు కూడా ఈ మధ్య కాలంలో మన్నికైన ఇండక్షన్ స్టవ్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో బ్రాండెడ్ కంపెనీ అయినటువంటి ప్రెస్టీజ్ కు చెందిన ఇండక్షన్ స్టవ్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రెస్టీజ్ పీఐసీ 6.1 వీ3 ఇండక్షన్ స్టవ్ పై 37 శాతం తగ్గింపు లభిస్తోంది. దీని అసలు ధర రూ. 6,145గా ఉంది. ఆఫర్ లో భాగంగా మీరు దీన్ని రూ. 3890కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుని మరింత తగ్గింపును పొందొచ్చు.

ప్రెస్టీజ్ ఇండక్షన్ స్టవ్ లో స్పెషల్ ఫీచర్ ఉంది. ఆటోమేటిక్ విజిల్ కౌంటర్ ఆప్షన్ ఉంది. దీని సాయంతో రైస్ రెడీ అవగానే విజల్స్ ఇస్తుంది. మీకు ఎన్ని విజిల్స్ కావాలో సెట్ చేసుకోవచ్చు. మీ వంటకం మాడిపోకుండా ఉంటుంది. ఈ కుక్ టాప్ 2000 వాట్స్ సామార్థ్యాన్ని కలిగి ఉంది. ఆటోమేటిక్ కీప్ వార్మ్ ఫంక్షన్ ను కలిగి ఉంది. ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యూలేటర్ ఆప్షన్ కూడా ఉంది. దీంతో విద్యుత్ ఆదా అవుతుంది. ఏడాది వారంటీతో వస్తుంది. మరి మీరు ఈ ఇండక్షన్ స్టవ్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments