బెస్ట్ ఫీచర్లు.. 17 వేల స్మార్ట్ వాచ్ కేవలం 1500కే.. త్వరపడండి

బెస్ట్ ఫీచర్లు.. 17 వేల స్మార్ట్ వాచ్ కేవలం 1500కే.. త్వరపడండి

మీరు ఈ మధ్యకాలంలో అతి తక్కువ ధరలో లభించే స్మార్ట్ వాచ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు బంపరాఫర్ బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ 17 వేలు విలువ చేసేదాన్ని కేవలం 1500లకే సొంతం చేసుకోవచ్చు.

మీరు ఈ మధ్యకాలంలో అతి తక్కువ ధరలో లభించే స్మార్ట్ వాచ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు బంపరాఫర్ బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ 17 వేలు విలువ చేసేదాన్ని కేవలం 1500లకే సొంతం చేసుకోవచ్చు.

ప్రస్తుతం స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారాయి. చిన్న వాళ్ల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల వరకు అందరు ఈ స్మార్ట్ వాచ్ లను ధరిస్తున్నారు. లుక్ కోసం కూడా స్మార్ట్ వాచ్ లను యూత్ ఎక్కువగా వాడుతున్నారు. మార్కెట్ లో ఫైర్ బోల్ట్, బోట్, ఆపిల్ వంటి కంపెనీలకు చెందిన స్మార్ట్ వాచ్ లు వాటి హవా కొనసాగిస్తున్నాయి. అయితే స్మార్ట్ వాచ్ ల ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో వీటిని కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికి అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో స్మార్ట్ వాచ్ పై 91 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. మీరు 17 వేలు విలువ చేసే స్మార్ట్ వాచ్ ను కేవలం 1500లకే దక్కించుకోవచ్చు.

ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన గాడ్జెట్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై లిమిటెడ్ టైమ్ డీల్ ను ప్రకటించింది. ఈ డీల్ లో భాగంగా ఫైర్ బోల్ట్ గ్లాడియేటర్ ప్లస్ స్మార్ట్ వాచ్ పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్, బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ కావాలనుకునే వారికి ఇదే బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 16,999గా ఉంది. ఆఫర్ లో భాగంగా ఈ స్మార్ట్ వాచ్ ను రూ. 14,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే మీకు రూ. 15,500 ఆదా అవుతుందన్నమాట. అంతే కాదు బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుంటే మరింత తక్కువ ధరకే ఈ స్మార్ట్ వాచ్ ను పొందొచ్చు.

ఫైర్ బోల్ట్ గ్లాడియేటర్ ప్లస్ స్మార్ట్ వాచ్ ఫీచర్ల్ విషయానికి వస్తే.. ఫైర్‌ బోల్ట్‌ గ్లాడియేటర్‌ ప్లస్‌లో 1.96 ఇంచెస్‌ అమోఎల్ఈడి డిస్‌ప్లేను అందించారు. 600 నిట్స్ బ్రైట్‌నెస్‌ తో వస్తుంది. ఐపీ67 వాటర్‌ రెసిస్టెంట్ వంటి అధునాతన ఫీచర్ ఉంది. ఈ వాచ్ లో 115 కంటే ఎక్కువ స్పోర్ట్స్‌ మోడ్‌లు, రిమోట్‌ కెమెరా కంట్రోల్‌, అలారం, స్టాప్‌వాచ్‌, వెదర్‌ అప్‌డేట్స్‌, స్మార్ట్ నోటిఫికేషన్స్‌ వంటి ప్రత్యేక ఫీచర్స్‌ ఈ స్మార్ట్ వాచ్‌లో పొందుపరిచారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ డిజైన్‌లోనూ ఈ స్మార్ట్ వాచ్ ను పొందొచ్చు. ఇందులో బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను అందించారు. ఎస్‌పీఓ2 మానిటరింగ్, హార్ట్ సెన్సార్‌, ఫిమేల్ హెల్త్ ట్రాకర్, స్లీప్ మానిటరింగ్ వంటి హెల్త్‌ ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ ను మీరు కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments