Pic Talk: స్కూల్లో టాపర్.. సినిమాల్లో గ్లామర్ క్వీన్.. ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా.. ?

Pic talk: స్కూల్లో టాపర్.. సినిమాల్లో గ్లామర్ క్వీన్.. ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా.. ?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌ల్లో ఒకరు. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో ఈమె తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాకుండా ఈమె స్కూల్‌ లో వన్ ఆఫ్ ది టాపర్ కావడం విశేషం. ఇంతకి పై ఫోటోలో ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..? 

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌ల్లో ఒకరు. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో ఈమె తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాకుండా ఈమె స్కూల్‌ లో వన్ ఆఫ్ ది టాపర్ కావడం విశేషం. ఇంతకి పై ఫోటోలో ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..? 

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మల్టీటాలెండెట్‌ గా రాణిస్తున్న హీరోయిన్స్‌ చాలామంది ఉన్నారు. వారు ఒక వైపు తమ అద్బుతమైన నటనతో దూసుకుపోతునే, మరోవైపు వారి పాషన్‌ ప్రపంచంలో కొనసాగుతున్నారు. అలాంటి టాలెంట్‌ దాగి ఉన్న హీరోయిన్‌ లలో శ్రీలీల, సాయి పల్లవి కూడా ఒకరు. వీరు ఓ వైపు వెండితెరపై సందడి చేస్తునే.. మరోవైపు డాక్టర్‌ చదువును కొనసాగిస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన‍్లు  నటనతో పాటు వివిధ రంగాల‍్లో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ఇదిలా ఉంటే..  పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఓ స్టార్‌ హీరోయిన్‌. కానీ, ఇండస్ట్రీలో ఈమె లెక్క మాత్రం చాలా ఢిపరెంట్‌.  ఎందుకంటే.. ఈ‍మె స్కూల్‌ లో వన్ ఆఫ్ ది టాపర్ కావడం విశేషం. ఇంతకి పై ఫోటోలో ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌ల్లో ఒకరు. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో ఈమె తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా  ఈ అమ్మాయికి యూత్‏లో మంచి క్రేజ్ ఉంది. అలాగే బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌ గా నిలిచిన అవకాశాలు మాత్రం ఈ అమ‍్మాడుకి కరువైయ్యాయి. ఇంతకి పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..? ఆ‍మె మరెవరో కాదు.. ‘సంయుక్త మీనన్‌’. తాజాగా ఈ బ్యూటీ అందమైన క్షణాలను మిస్ అవుతున్నాను అంటూ స్కూల్ డేస్ ఫోటో షేర్ చేసింది. కాగా, ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది. అయితే పాఠశాలలో చదువుతున్న రోజుల్లో సంయుక్త స్కూల్‌  టాపర్ కావడం గమన్హారం. ఇక విషయం తెలిసిన అభిమానులు, నెటిజన్స్‌ అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఇక ఈ అమ్మాడు సినిమాల విషయానికొస్తే.. ఈమె మొదటిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీతో సెకండ్ హీరోయిన్‏గా తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో సంయుక్త కనిపించింది తక్కువ సమయమే అయినా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష, ధనుష్ జోడిగా సార్ చిత్రాలతో మరిన్ని హిట్స్ అందుకుంది. అయితే సంయుక్త చేసినవి తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా వరుసగా హిట్స్ అందుకుంటూ గోల్డెన్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న సంయుక్తకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. అయితే చివరిగా ఈమె కళ్యాణ్ రామ్ సరసన డెవిల్ చిత్రంలో కనిపించింది సంయుక్త. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న స్వయంభూ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా కోసం సంయుక్త స్వయంగా హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంది. మరి, ప్రస్తుతం సంయుక్త మీనన్‌ స్కూల్‌ డేస్‌ ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments