మేకప్ లేకుండా తొలిసారి స్టార్ హీరోయిన్ బయటకి! అస్సలు గుర్తు పట్టలేరు!

మేకప్ లేకుండా తొలిసారి స్టార్ హీరోయిన్ బయటకి! అస్సలు గుర్తు పట్టలేరు!

పై ఫోటోలో ఎంతో అందంగా న్యాచురల్ లుక్స్ లో కనిపిస్తున్న ఈ అమ్మాయి బాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్ ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో ఎంతో అందంగా న్యాచురల్ లుక్స్ లో కనిపిస్తున్న ఈ అమ్మాయి బాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్ ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ నటనతో పాటు ఏ హీరో, హీరోయిన్లు అయిన మొహానికి రంగు వేయాల్సిందే. ఎందుకంటే.. ఇక్కడ మొహానికి రంగు పూయనిదే నటించిన వారు అంటూ ఎవ్వరూ ఉండరు. కానీ, ప్రస్తుత కాలంలో కొంతమంది న్యాచురల్ గా కనిపించడానికి , నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ తరహాలోనే చాలామంది ఇండస్ట్రీలో న్యాచురల్ గా నటిస్తూ.. బయట కూడా అలానే కనిపిస్తున్నారు.  ఇక ఈ విషయం పక్కనపెడితో.. ఈమధ్య చాలామంది సినీ తారలకు వయసు మీద పడుతున్న కొద్ది అందం మరింత రెట్టింపు అవుతుంది. ఇక వారిని చూస్తే.. ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతున్న యంగ్ హీరోయిన్లకు పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే చెప్పుకొవచ్చు. మరి అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న హీరోయిన్ కూడా ఒకరు. పై ఫోటోలో ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ అందలా భామ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ . అంతేకాకుండా.. మొదటిసారి ఈ హాట్ బ్యూటీ న్యాచురల్ లుక్ లో బయటకు దర్శనమిచ్చింది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో ఎంతో అందంగా న్యాచురల్ లుక్ కనిపిస్తున్న ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. 50 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం వన్నె తగ్గని అందం ఆమె సొంతం.  అంతేకాకుండా.. ఈమె ఇండస్ట్రీలో ఓ యంగ్ హీరోతో రిలేషన్ లో కూడా ఉంది. తరుచు ఆ హీరోతో చెట్టాపట్టాలేసుకుంటూ.. మీడియా కంటపడి వార్తలో వైరల్ అవుతుంటుంది.  ఇప్పటికే పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టే ఉంటారు.. ఆమె మరెవరో కాదు, బాలీవుడ్ హాట్ బ్యూటి ‘మలైకా అరోరా’. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరచు తన గ్లామరెస్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో హైలెట్ అవుతు ఉంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ జిమ్ బయట మొదటిసారి మేకప్ లేకుండా.. క్యాజువల్ వేర్‌లో తన ఫిట్ అందాలతో కెమెరా కంటికి చిక్కింది. దీంతో వెంటనే ఫోటో గ్రాఫర్స్ తమ కెమరాకు పని చెప్పూ క్లిక్ మనిపించారు.   ప్రస్తుతం ఈ పిక్స్ అనేవి సోషల్ మీడియాలో తెగ వైైరల్ అవుతున్నాయి.

కాగా, జిమ్ బయట మలైకా అరోరా క్యాజువల్ ఔటింగ్ జిమ్ లుక్ ఇలా దర్శనం ఇచ్చింది. అంతేకాకుండా.. ఆ ఫోటోస్ లో మలైకా చాలా సింపుల్ గా ఎటువంటి మేకప్ లేకుండా హుందాగా కనిపించింది. అలాగే బ్లాక్ కలర్ షెడ్స్ తో అందరిని అట్రాక్ట్ చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ.  ఇక మలైకా విషయానికొస్తే..  ప్రస్తుతం ఆమె వయసు 50 ఏళ్లు. కానీ, మలైకా ఫిట్‌నెస్‌, ఆమె అందం చూస్తే.. అచ్చం 25 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తుంది. అంతేకాకుండా.. రెగ్యులర్ గా జిమ్ వర్కవుట్స్ ఫోటోస్, వీడియోస్ అనేవి నెట్టింట వైరలవుతుంటాయి. ఇదిలా ఉంటే.. కాగా, ఈ బ్యూటీ యంగ్ హీరో ‘అర్జున్ కపూర్‌’తో డేటింగ్ చేస్తొందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మలైకా రెండో పెళ్లి, ప్రేమ వంటి  విషయాలపై తరుచు నెట్టింట వైరల్ అవుతుంటాయి. మరి, 50 ఏళ్ల వయసులో న్యాచురల్ లుక్స్ లో కనిపిస్తున్న మలైకా అరోరా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments