యూట్యూబ్ యూజర్స్ కు గుడ్ న్యూస్.. ఈ కొత్త ఫీచర్ నెక్ట్స్ లెవల్ అంతే!

యూట్యూబ్ యూజర్స్ కు గుడ్ న్యూస్.. ఈ కొత్త ఫీచర్ నెక్ట్స్ లెవల్ అంతే!

యూట్యూబ్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త బేస్ అనుభవాన్ని అందించేందుకు తరుచు నూతన ఫీచర్లను అందిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా యూట్యూబ్ లో ఓ కొత్త ఫీచర్ త్వరలో దర్శనమివ్వనుంది. ఇంతకి ఆ  ఫీచర్ ఏమిటి.. అది యూజర్స్ కు ఏ రకంగా ఉపాయోగపడుతుందో ఆ వివరాళను ఇప్పుడు తెలుసుకుందాం.

యూట్యూబ్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త బేస్ అనుభవాన్ని అందించేందుకు తరుచు నూతన ఫీచర్లను అందిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా యూట్యూబ్ లో ఓ కొత్త ఫీచర్ త్వరలో దర్శనమివ్వనుంది. ఇంతకి ఆ  ఫీచర్ ఏమిటి.. అది యూజర్స్ కు ఏ రకంగా ఉపాయోగపడుతుందో ఆ వివరాళను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తతం కాలంలో యూట్యూబ్ యాప్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే.. యావత్తు ప్రపంచమంతటా ఈ యాప్ కు అంతలా ఆదరణ ఉంది. ముఖ్యంగా ఎక్కడలేని వింతాలు,విశేషాలు, వంటకాలు, వినోదాలు ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల సమాచారాలను వీడియోల రూపంలో అందించడానకిి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది ఈ యూట్యూబ్. ఇంకా చెప్పాలంటే.. ఇప్పుడంతా యూట్యూబ్ ట్రెండ్ నడుస్తుందనే చెప్పవచ్చు. ఎందుకంటే.. చదువుకున్న వారి దగ్గర నుంచి చదువులేని వారు సైతం ఈ యూట్యూబ్ నే జీవన వృత్తిగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎవరి టాలెంట్ కు తగ్గట్టు ప్రయాత్నాలు చేస్తూ ఈ యూట్యూబ్ ద్వారా ఫేమస్ అవ్వడమే కాకుండా బాగానే ఖజనాను వేనకెసుకుంటున్నారు. మరి అంతలా కోట్లాది మంది ప్రజలు వినియోగిస్తున్న ఈ యూట్యూబ్ లో తాజాగా ఓ కొత్త ఫీచర్ త్వరలో దర్శనమివ్వనుంది. ఇంతకి ఆ  ఫీచర్ ఏమిటి.. అది యూజర్స్ కు ఏ రకంగా ఉపాయోగపడుతుందో ఆ వివరాళను ఇప్పుడు తెలుసుకుందాం.

యూట్యూబ్.. ఈ యాప్ కు వయసతో సంబంధం లేకుండా.. ప్రతిఒక్కరూ వినియోగిస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే.. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఉన్న వాటిలో నెంబర్ వన్ ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త బేస్ అనుభవాన్ని అందించేందుకు తరుచు నూతన ఫీచర్లను అందిస్తుంది. ఇక ఎప్పటిలానే తాజాగా యూట్యూబ్ లో మరో సరి కొత్త ఫీచర్ ఒకటి దర్శనమివ్వనుందట. ఇంతకి ఆ కొత్త ఫీచర్ ఏమిటంటే..త్వరలో యూట్యూబ్‌లో గూగుల్ లెన్స్ బటన్‌ యూజర్స్‌కు అందుబాటులోకి రానుంది.

ఇక గూగుల్ లెన్స్ బటన్‌ ఫీచర్స్ అందుబాటులోకి రావడం వలన ఆండ్రాయిడ్‌ ఫోను వినియోగదారులు టైప్‌ చేయడానికి బదులు ఏదైనా ఫొటో సాయంతో వీడియోలను సెర్చ్ చేయవచ్చు. అయితే యూట్యూబ్‌ యాప్‌ అప్‌డేట్‌లో గూగుల్‌ లెన్స్‌ బటన్‌ కనిపించనుంది. ఇదే విధంగా యూట్యూబ్‌ యూజర్స్‌ ఫోనులోని‌ మైక్రోఫోన్ బటన్ సహాయంతో.. మాట రూపంలో సూచించడం ద్వారా కూడా తమకు కావలసిన వీడియోలను చూసే అవకాశం యూజర్స్ పొందనున్నారు. మరి, కోట్లాదిమంది యూట్యూబ్ యూజర్స్ కు కొత్తగా అందుబాటులోకి వచ్చే గూగుల్ లెన్స్ బటన్‌ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments