తక్కువ పెట్టుబడితో క్యాటరింగ్ వ్యాపారం.. లక్షల్లో లాభం!

తక్కువ పెట్టుబడితో క్యాటరింగ్ వ్యాపారం.. లక్షల్లో లాభం!

ప్రతిఒక్కరూ సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటారు. అలాంటి వారందరి కోసం సొంత గ్రామాల్లోనే తక్కువ బడ్జెట్‌ తో ఎక్కువ లాభాలు పొందే అద్భుతమైన వ్యాపారం ఒకటి అందుబాటులోకి వచ్చింది.

ప్రతిఒక్కరూ సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటారు. అలాంటి వారందరి కోసం సొంత గ్రామాల్లోనే తక్కువ బడ్జెట్‌ తో ఎక్కువ లాభాలు పొందే అద్భుతమైన వ్యాపారం ఒకటి అందుబాటులోకి వచ్చింది.

ప్రతిఒక్కరూ సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటారు. ముఖ్యంగా ఆ విషయంలో యువత ఆలోచనలు మారింత ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే.. సొంత ఊరిలో నష‍్టం లేకుండా, లాభాలు వచ్చేలా వ్యాపారం చేసేందుకు రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. ఎందుకంటే.. ఈరోజుల్లో  ఎంత జీతం వచ్చిన సరిపోదు. అలాంటప్పుడు సొంతంగా వ్యాపారం చేసి లభాలు సంపాదించేడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పించాలనే చాలామంది ఆలోచన చేస్తుంటారు. మరి, అలాంటి వారందరి కోసం రిస్క్ లేని ఓ బిజినెస్ ఐడియా అనేది అందుబాటులోకి వచ్చింది.

కొత్తగా బిజినెస్‌ ప్రారంభించి లాభాలు పొందలనుకునే వారు అతి తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే వ్యాపారంలో ఈ క్యాటరింగ్ వ్యాపారం కూడా ఒకటి. ఇక్కడ మీరు కేవలం రూ. 10,000 పెట్టుబడి పెడితే చాలు. పైగా ఇంత తక్కువ ఖర్చుతో ఉద్యోగం కాకుండా సొంతంగా వ్యాపారం ప్రారంభించడం చాలా సులభం. మరి, మీరు ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చో తెలుసుకుందాం.

ఈ క్యాటరింగ్‌ వ్యాపారం అనేది మీరు ప్పుడైనా, ఎక్కడి నుంచి అయినా ప్రారంభించవచ్చు. ఇందుకోసం రేషన్, ప్యాకేజింగ్‌కు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలామంది ప్రజలు పరిశుభ్రతతో కూడిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. దీని కోసం మీరు శుభ్రమైన వంటగదిన కచ్చితంగా కలిగి ఉండాలి.  అలాగే దీనిని ప్రారంభించడానికి మీకు పాత్రలు, గ్యాస్ సిలిండర్ వంటి వస్తువులు అవసరం. కాకపోతే ఈ బిజినెస్‌ అనేది కొంచెం శ్రమతో కూడుకున్నది. కానీ,దీనికి ఇది పెద్ద బడ్జెట్ అవసరం లేదు. ఇక ఎప్పటికీ ఈ క్యాటరింగ్ వ్యాపారం అభివృద్ధి చెందుతునే ఉ‍ంటుంది.  పైగా ప్రారంభ దశలో దీని ద్వారా నెలకు రూ.25,000-50,000 సంపాదించవచ్చు. తర్వాత వ్యాపారం పెరిగితే నెలకు లక్షల రూపాయలు సంపాదించవచ్చు.

ముఖ్యంగా మీరు ఈ వ్యాపారంలోకి వెళ్లాలనుకుంటే, మీ సేవ గురించి ఆన్‌లైన్‌లో, స్నేహితుల ద్వారా ప్రచారం చేయండి. క్రమంగా మీకు ఆర్డర్లు రావడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈరోజుల్లో చిన్న చిన్న పార్టీలకు కూడా కేటరింగ్‌ ఆర్డర్‌ లు ఇస్తున్నారు. కనుక అలాంటి వారికి మంచి క్యాటరర్ అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వ్యాపారాన్ని ప్రారంభించి మార్కెట్‌ ను పెంచుకుంటే లక్షలు సంపాదించవచ్చు. మరి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించే ఈ కేటరింగ్‌ బిజినెస్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments