• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » news » Cop Tied To Pole Thrashed By Villagers In Up

ఎస్ఐను స్థంభానికి కట్టేసి.. బట్టలు ఊడదీసి కొట్టారు

  • By Krishna Kowshik Published Date - 06:32 PM, Tue - 19 September 23 IST
ఎస్ఐను స్థంభానికి కట్టేసి.. బట్టలు ఊడదీసి కొట్టారు

శాంతి, భద్రతలను పరిరక్షిస్తూ.. సామాన్యులకు అండగా నిలవాల్సిన పోలీసులు.. వక్ర మార్గంలో వెళుతున్నారు. అమ్మాయిలను ఏడిపించే పోకిరీలను చీల్చి చెండాడాల్సిన రక్షక భటులు.. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. పీకల దాకా తప్పతాగి ఏం చేస్తున్నామో మరచి వ్యవహరిస్తున్నారు. చివరకు సామాన్యుల చేతిలో చావు దెబ్బలు తింటున్నారు. తాజాగా ఓ ఎస్ఐ ఇటువంటి దుశ్చర్యకే పాల్పడితే.. ఊరంతా అతడికి బుద్ది చెప్పింది. తాగి.. ఇంటి పైకప్పు తొలగించి, నిద్ర పోతున్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టేందుకు ప్రయత్నింగా, ఆమె గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, ఇతరులు వచ్చి.. అతడిని స్థంభానికి కట్టి, వివస్త్రుడ్ని చేశారు. అంతటితో ఆగకుండా చితగొట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ,

ఆగ్రాలో ఓ పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను స్థంభానికి కట్టి కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సందీప్ కుమార్ రెండేళ్ల కింద ఎస్ఐ కొలువులో చేరారు. తప్పతాగి బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిహయ్య గ్రామంలో నివసిస్తున్న ఓ బాలిక ఇంటి పై కప్పు నుండి దూకి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ ఇంట్లో అదే సమయంలో నిద్రిస్తున్న బాలిక వద్దకు వెళ్లి ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో.. వెంటనే స్థానికులు పరుగున వచ్చి ఎస్ఐను పట్టుకుని స్థంభానికి కట్టేశారు. అనంతరం బట్టలు విప్పి.. కర్రలతో దాడి చేశారు. అనంతరం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచార యత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడు సందీప్ కుమార్ ను విధుల నుండి తప్పించారు.

आगरा: बरहन के तिहइया गांव के एक घर में आपत्तिजनक स्थिति में पकड़ गया दारोगा। ग्रामीणों ने दारोगा को नंगा करके खंभे से बांधा। पिटाई भी की।
नोट:- वीडियो के ऑडियो में अभद्र भाषा हो सकती है। pic.twitter.com/l5NGH5KAUv

— Shivam Yadav (@Shivam28Y1) September 17, 2023

Tags  

  • national news
  • Sub Inspector
  • Uttar Pradesh

Related News

గొప్ప మనస్సు చాటుకున్న రతన్ టాటా.. ప్రశంసల వెల్లువ

గొప్ప మనస్సు చాటుకున్న రతన్ టాటా.. ప్రశంసల వెల్లువ

కష్టే ఫలి అన్న పదానికి పర్యాయ పదం ఆయన. ఏ రంగంలో అడుగుపెట్టిన తిరుగులేని విజేత ఆయన. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే మనస్థత్వం ఆయన.. ఇంతకు.. ఇంత ఎలివేషన్ ఎవరి గురించి అంటే ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్‌గా సంస్థకు ఎనలేని విజయాలను అందించారు రతన్ టాటా. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలిచిన, నిలుస్తూనే ఉన్న ఆయన మరోసారి తన మంచి మనస్సును […]

14 hours ago
పశువుల యజమానులకు జరిమానా.. జీసీసీ కౌన్సిల్ తీర్మానం

పశువుల యజమానులకు జరిమానా.. జీసీసీ కౌన్సిల్ తీర్మానం

15 hours ago
మహిళా ఎమ్మెల్యేతో బీజెపీ ఎంపీ అసభ్య ప్రవర్తన.. ఆమెపై చేతులేస్తూ..

మహిళా ఎమ్మెల్యేతో బీజెపీ ఎంపీ అసభ్య ప్రవర్తన.. ఆమెపై చేతులేస్తూ..

16 hours ago
రీల్స్ కు లైక్ చేయకుంటే కొడతామని విద్యార్థులకు టీచర్ల బెదిరింపులు!

రీల్స్ కు లైక్ చేయకుంటే కొడతామని విద్యార్థులకు టీచర్ల బెదిరింపులు!

16 hours ago
వీడియో: రూ.44 లక్షల కారులో ఆకుకూరలు విక్రయించిన రైతు!

వీడియో: రూ.44 లక్షల కారులో ఆకుకూరలు విక్రయించిన రైతు!

16 hours ago

తాజా వార్తలు

  • రతన్ టాటా జీవితంలో ఈ మహిళా చాలా ప్రత్యేకం.. ఆమె ఎవరో తెలుసా?
    8 hours ago
  • లక్షలు తీసుకునే రవళి కెరీర్‌ ఆ వార్తల వల్ల నాశనమైంది!
    8 hours ago
  • వీడియో: ప్రేయసితో కొరికించుకుని.. టాటూ వేయించుకున్న ప్రియుడు
    10 hours ago
  • దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఈ సారి 13 రోజులు..
    11 hours ago
  • RC 16: రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు!
    11 hours ago
  • రియల్‌ హీరో.. కూతుర్ని చంపిన వారి కోసం 37 ఏళ్ల అన్వేషణ!
    11 hours ago
  • రేషన్‌ డీలర్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!
    12 hours ago

సంఘటనలు వార్తలు

  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్.. ఆర్మీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2.5 లక్షల జీతం!
    12 hours ago
  • ఆస్కార్ విజేతకు తప్పని తిప్పలు.. మరో వివాదంలో ఏఆర్ రెహమాన్!
    12 hours ago
  • క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను బయటపెట్టిన హీరోయిన్‌!
    13 hours ago
  • రూ. 2 వేల నోట్లపై RBI కీలక నిర్ణయం.. మార్చుకునేందుకు అప్పటి వరకు ఛాన్స్
    13 hours ago
  • సిరులు కురిపిస్తున్న కౌజు పిట్టల పెంపకం.. లక్షల్లో ఆదాయం!
    13 hours ago
  • 114 ఏళ్ల తర్వాత వెలుగులోకి మెడికల్‌ షాపు.. అందులో ఏమున్నాయంటే..
    13 hours ago
  • శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ మరో గుడ్ న్యూస్
    14 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version