ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి.. ఇప్పుడు కోట్ల రూపాయలకు అధిపతి

ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి.. ఇప్పుడు కోట్ల రూపాయలకు అధిపతి

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. అలాగే ఈమె ఇప్పుడు ఓ పాన్ ఇండియా మూవీలో కూడా నటించింది. ఇంతకి పై ఫోటోలో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. అలాగే ఈమె ఇప్పుడు ఓ పాన్ ఇండియా మూవీలో కూడా నటించింది. ఇంతకి పై ఫోటోలో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ఇప్పుడంతా సెలబ్రిటీస్ త్రో బ్యాక్ ఫోటోస్ ట్రెండ్ అనేది జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వివిధ ఇండస్ట్రీకి చెందిన తారాల చిన్ననాటి ఫోటోస్ అనేవి తరుచు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఒకప్పుడు మనకు నచ్చిన హీరో, హీరోయిన్లకు సంబంధించిన వార్తలు కానీ, ఫోటోస్ కానీ.. పొద్దున్నే న్యూస్ పేపర్ లో చూసే పరిస్థితి ఉండేంది. ఇక అలా పేపర్ లో తమకు నచ్చిన సెలబ్రిటీస్ ఫోటోస్ నున ఎంతో అందంగా కట్ చేసి మరి దాచుకోనేవాళ్లం. కానీ, ఇప్పుడు మాత్రం అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. దీంతో సినీ తారలకు సంబంధించిన లేటెస్ట్ ఫిక్స్ దగ్గర నుంచి చైల్డ్ హుడ్ ఫిక్స్, టీనేజ్ ఫిక్స్ అంటూ ప్రతివి ఏ సమయంలోనైనా చూసేయవచ్చు. ఈ క్రమంలోనే..ఎప్పటిలాగే మరో స్టార్ సెలబ్రిటీ ఫోటో అనేది అందర్నీ ఆకట్టుకోవడానికి ముందుకు వచ్చింది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. ముఖ్యంగా ఈమె ఇప్పుడు ఓ పాన్ ఇండియా మూవీలో కూడా నటించింది. ఇంతకి పై ఫోటోలో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? ఈమె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. అలాగే ఈమె త్వరలోనే ఓ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇప్పటికే ఆ హీరోయిన్ ఎవరో కనిపెట్టుంటారు. మరి ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ ‘దిశా పటాని’. ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు. అయితే ఈరోజు దిశా పట్నా పుట్టినరోజు కావడంతో.. ప్రస్తుతం టీనేట్ లో ఉన్న ఆమె కాలేజీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్ దిశా టీనేజ్ లో కూడా చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే మరో వైపు సినీ ప్రముఖులు, అభిమానులు సైతం తనకు బర్త్ డే విషెస్ ను తెలుపుతున్నారు.

ఇక దిశా పటాని విషయానికొస్తే.. ఈమె లక్నోలిని అమిటీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తిచేసి, ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా ఇండోర్ 2013లో రన్నరప్ గా నిలిచింది. ఈ క్రమంలోనే.. 2015లో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత టైగర్ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా వరుస ఆఫర్స్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత.. ఎంఎస్ ధోని, భాఘీ 2, మలాంగ్, ఏక్ విలన్ రిటర్న్స్ వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకంది. ఇక ఈ ఏడాది ఈ బ్యూటీ.. సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన యోధా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ప్రస్తుతానికి ఈ దిశా పటాని.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ చిత్రంలో నటిస్తుంది.

అలాగే ఇప్పటివరకు దిశా  పటానీ రూ.75 కోట్లు సంపాదించినట్లు సమాచారం. అంతేకాకుండా.. నెలకు దాదాపు రూ. 1 కోటి వరకు సంపాదిస్తుంది. ఇక ఒక్కో సినిమాకు రూ.6 కోట్లు పారితోషికం తీసుకుంటుంది.  మరోవైపు సోషల్ మీడియా, యాడ్స్ వంటి వాటి ద్వారా దిశా భారీగా కోట్లు వెనుకెస్తుందని సమాచారం. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దిశా పటానిటీనేజ్ పోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments